2జి స్కామ్: రాజా బెయిల్ పిటిషన్ దాఖలు

రాజా ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. ఆయన 2011 ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. మొబైల్ నెట్‌వర్క్ లైసెన్స్‌ల అమ్మకాల్లో రాజా అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. పలువురు దరఖాస్తుదారులను పక్కన పెట్టేసి తనకు ఇష్టమైనవారికి 2008లో లైసెన్సులు ఇచ్చినట్లు రాజాపై ఆరోపణలు వచ్చాయి.
ఓ టీవీ చానెల్‌కు టెలికమ్ కంపనీ నుంచి ముడుపులు చేరవేయడంలో రాజాకు సహాయం చేసినట్లు డిఎంకె అధినేత కరుణానిధి కూతురు, పార్లమెంటు సభ్యురాలు కనిమొళిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను కూడా సిబిఐ అరెస్టు చేసింది. ఆమెకు నవంబర్‌లో బెయిల్ లభించింది. రాజాకు ఒక్కడికే ఈ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాలేదు.
టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురాకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రాజా హయాంలో కేటాయించిన 122 లైసెన్సులను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసింది. మొదట వచ్చినవారికి మొదట అనే పద్దతిలో కాకుడా బహిరంగ వేలంలో లైసెన్సులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే పదవ తేదీ రాజా జన్మదినం.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications