బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య: లవర్ తల నరికిన ప్రియుడు

మంగళవారం సిమ్రి భక్తియారుపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్బరా గ్రామం కాలువ ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రేమించలేదని తల నరికాడు
తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ వ్యక్తి యువతి తల నరికిన సంఘటన తిరునల్వేలి జిల్లాలో జరిగింది. మరుధపురానికి చెందిన ప్రేమ అనే యువతి బికాం చదువుతోంది. జమ్ము కాశ్మీర్‌లో సైనికుడిగా పని చేస్తున్న మణికంఠ అనే యువకుడితో కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిచింది. తల్లిదండ్రులు వారించడంతో ప్రేమ అతనితో మాట్లాడటం మానేసింది. ఇటీవల వచ్చిన మణికంఠ ఈ అంశంపై ప్రేమతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఆమె తలను నరికేశాడు.












Click it and Unblock the Notifications