ఉత్తరాఖండ్ వరద బీభత్సం: హెల్ప్‌లైన్ నెంబర్ ఇవే

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని వరద తాకిడి ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో సోమవారం మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రెస్క్యూ ఆపరేషన్స్ నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

రెస్క్యూ ఆపరేషన్ గురించి క్యాబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలటరీ బలగాలు ఇప్పటి వరకు 66 వేల మందిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చినట్లు ఆయన ప్రధానికి చెప్పినట్లు సమాచారం.

Uttarakhand Flood

కేదార్‌నాథ్ ప్రాంతంలో ఇంకా 8 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) అధికార ప్రతినిధి దీపక్ కె పాండే శనివారంనాడు చెప్పారు. వర్షాల వల్ల, వరదల వల్ల ఈ ప్రాంతంలో భారీ విధ్వంసం చరిగింది.

హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే..

ఉత్తరాఖండ్: 0135-2710334, 2710335, 2710233

డెహ్రాడూన్: 01352622131

రిషీకేశ్: 0135243416

తెహ్రీ: 01376-233433

ఉత్తరకాశీ: 01374-226126, 226161

చమోలీ: 01372-251437

రుద్రప్రయాగ్: 01732-1077

ఐటిబిపి హెల్ప్‌లైన్, కంట్రోల్ రూం నెంబర్లు: 011-24362892, 011-9968383478

హరిద్వార్‌లోని రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లు: 09760534054, 09760534055

ఆర్మీ మెడికల్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు: 18001805558, 18004190282, 8009833388

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+