నేను స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ కుటుంబ సభ్యుడినే: చంద్రబాబు

తనకు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అంటే గొప్ప ఆరాధనభావం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ఆరోరోజు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అధికారులతో ప్రారంభమైంది.

అమరావతి: తనకు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అంటే గొప్ప ఆరాధనభావం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ఆరోరోజు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అధికారులతో ప్రారంభమైంది.

తాను కూడ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ కుటుంబసభ్యుడినేనని ఆయన చెప్పారు.ఈ యూనివర్శిటీ అంటే తనకు ఆరాధనభావం ఉన్నందునే తన కొడుకును చదువుకొనేందుకు ఈ యూనివర్శిటీకి పంపినట్టు ఆయన చెప్పారు.

Andhra pradesh chiefminister Chandrababu naidu met Stanford University officers

తన కొడుకు తర్వాత తన కోడలు కూడ ఇదే యూనివర్శిటీలో విద్యను అభ్యసించారని ఆయన చెప్పారు.సమాజ భవితను నిర్ణయించేంది విద్య మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం తమ రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్న విషయాన్ని ఆయన స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.

తొలి నుండి పరిపాలన నిర్వహణలో ప్రభుత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ వస్తున్న విషయాలను వివరించారు. ఏపీని విద్య విషయంలో రాష్ట్రంలో నిర్వహించాలన్నారు. స్టాన్ పోర్డ్ తమకు భాగస్వామిగా ఉండాలని కోరుకొంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ లోని వనరులు, అవకాశాలపై ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+