jobs notification appsc official website online applications recruitment ఉద్యోగాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ఆన్‌లైన్ అప్లికేషన్ రిక్రూట్మెంట్
ఏపీపీఎస్సీలో డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టలుతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు జనవకి 28,2019.
సంస్థ పేరు : ఏపీపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 169
పోస్టు పేరు : డిప్యూటీ కలెక్టర్, మండలపరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 28 జనవరి 2019

విద్యార్హతలు:
డిప్యూటీ కలెక్టర్లు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
మండలపరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 1 జూలై 2018 నాటికి 18 నుంచి 42 ఏళ్లు
వేతనం:
డిప్యూటీ కలెక్టర్లకు నెలకు రూ. 40270-93780/-
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: నెలకు రూ.35120 - 87130/-
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 7 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 28 జనవరి 2019