టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లో తెలుసా?
Recommended Video

అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమైంది. 126 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో మూడు కులాలకు చంద్రబాబు పెద్దపీట వేశారు. ముస్లింలకు రెండు సీట్లను మాత్రమే కేటాయించారు. బ్రాహ్మణులకూ అవి కూడా లేవు. తొలి జాబితాలో బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు దక్కలేదు గుంటూరు తూర్పు , విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలిపారు.

తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ కులస్తులకు అధిక సీట్లు దక్కాయి. 126 స్థానాల్లో 32 చోట్ల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టారు. ఈ జాబితాలో వారికే అగ్రస్థానం దక్కింది. వారి తరువాత బీసీలు రెండో స్థానంలో నిలిచారు.
వెనుక బడిన తరగతుల వారికి 31 సీట్లను కేటాయించారు. అలాగే- రెడ్డి సామాజిక వర్గాలకు 20 స్థానాలను ఇచ్చారు. బలిజ, తూర్పుకాపు అభ్యర్థులను 17 చోట్ల నిలబెట్టారు. ముస్లింలకు రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. కాగా, బ్రాహ్మణులకు ఒక్క సీటూ ఇవ్వలేదు. ఇక వారి ఆశలు మలి జాబితా మీదే ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
-
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications