» 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024

ఓటింగ్: సోమవారం, 13 మే 2024 | కౌంటింగ్: మంగళవారం, 4 జూన్ 2024

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)

2019 ఏప్రిల్ 11న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కోటను జగన్ నాయకత్వంలోని వైయస్సార్‌సీపీ కూల్చింది. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైయస్‌ఆర్‌సీ), జనసేన పార్టీలు ప్రధాన పార్టీలుగా పోటీచేశాయి.



175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 151 స్థానాలు గెలుచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక ఏపీకి రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఇందిరిగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.



2014లో పవన్‌ కళ్యాణ్ పార్టీ జనసేన, భారతీయ జనతాపార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పోటీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 ఉండగా మిత్రపక్షాలతో కలిపి టీడీపీ 175 సీట్లకు గాను 103 స్థానాల్లో విజయం సాధించింది.

మరిన్ని చదవండి

2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Prev
Next

88 to win

175/175
151
23
1
  • వైయస్సార్‌సీపీ - 151
  • టీడీపీ - 23
  • JSP - 1

2019 నియోజకవర్గాల ఫలితాలు

  • బెందాళం అశోక్టీడీపీ
    79,992 7,145
    46% ఓట్ షేర్
     
  • పిరియా సాయిరాజ్ వైయస్సార్‌సీపీ
    72,847
    42% ఓట్ షేర్
     
  • సీదిరి అప్పలరాజువైయస్సార్‌సీపీ
    76,603 16,247
    51% ఓట్ షేర్
     
  • గౌతు శిరీష టీడీపీ
    60,356
    40% ఓట్ షేర్
     
  • కింజరాపు అచ్చెన్నాయుడుటీడీపీ
    87,658 8,545
    50% ఓట్ షేర్
     
  • పేరాడ తిలక్ వైయస్సార్‌సీపీ
    79,113
    45% ఓట్ షేర్
     

ఆంధ్రప్రదేశ్

ప్రస్తుత ఎన్నికలు

andhra-pradesh Map

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024

  • 18 April నోటిఫికేషన్ తేది
  • 25 April నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 29 April నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 13 May పోలింగ్ తేది
  • 4 June కౌంటింగ్ తేది

ఆంధ్రప్రదేశ్ 2019 2014

2019 2014
ఇచ్చాపురం TDP TDP
పాలకొండ YSRCP YSRCP
గురజాల YSRCP TDP
మాచర్ల YSRCP YSRCP
ఎర్రగొండపాలెం YSRCP YSRCP
దర్శి YSRCP TDP
పర్చూరు TDP TDP
అద్దంకి TDP YSRCP
చీరాల TDP NPT
సంతనూతలపాడు YSRCP YSRCP
ఒంగోలు YSRCP TDP
కందుకూరు YSRCP YSRCP
కురుపాం YSRCP YSRCP
కొండెపి TDP TDP
మార్కాపురం YSRCP YSRCP
గిద్దలూరు YSRCP YSRCP
కనిగిరి YSRCP TDP
కావలి YSRCP YSRCP
ఆత్మకూరు YSRCP YSRCP
కొవ్వూరు YSRCP TDP
నెల్లూరు YSRCP YSRCP
నెల్లూరు రూరల్ YSRCP YSRCP
సర్వేపల్లి YSRCP YSRCP
పార్వతిపురం YSRCP TDP
గూడూరు YSRCP YSRCP
సుళ్లూరుపేట YSRCP YSRCP
వెంకటగిరి YSRCP TDP
ఉదయగిరి YSRCP TDP
బద్వేలు YSRCP YSRCP
రాజంపేట YSRCP TDP
కడప YSRCP YSRCP
కోడూరు YSRCP YSRCP
రాయచోటి YSRCP YSRCP
పులివెందుల YSRCP YSRCP
సాలూరు YSRCP YSRCP
కమలాపురం YSRCP YSRCP
జమ్మలమడుగు YSRCP YSRCP
ప్రొద్దుటూరు YSRCP YSRCP
మైదుకూరు YSRCP YSRCP
ఆళ్లగడ్డ YSRCP YSRCP
శ్రీశైలం YSRCP YSRCP
నందికొట్కూరు YSRCP YSRCP
కర్నూలు YSRCP YSRCP
పాణ్యం YSRCP YSRCP
నంద్యాల YSRCP YSRCP
బొబ్బిలి YSRCP YSRCP
బనగానపల్లె YSRCP TDP
డోన్ YSRCP YSRCP
పత్తికొండ YSRCP TDP
కోడుమూరు YSRCP YSRCP
ఎమ్మిగనూరు YSRCP TDP
మంత్రాలయం YSRCP YSRCP
ఆదోని YSRCP YSRCP
ఆలూరు YSRCP YSRCP
రాయదుర్గం YSRCP TDP
ఉరవకొండ TDP YSRCP
చీపురుపల్లి YSRCP TDP
గుంతకల్ YSRCP TDP
తాడిపత్రి YSRCP TDP
శింగనమల YSRCP TDP
అనంతపురం అర్బన్ YSRCP TDP
కళ్యాణదుర్గం YSRCP TDP
రాప్తాడు YSRCP TDP
మడకశిర YSRCP TDP
హిందూపురం TDP TDP
పెనుకొండ YSRCP TDP
పుట్టపర్తి YSRCP TDP
గజపతినగరం YSRCP TDP
ధర్మవరం YSRCP TDP
కదిరి YSRCP YSRCP
తంబళ్లపల్లె YSRCP TDP
పీలేరు YSRCP YSRCP
మదనపల్లె YSRCP YSRCP
పుంగనూరు YSRCP YSRCP
చంద్రగిరి YSRCP YSRCP
తిరుపతి YSRCP TDP
శ్రీ కాళహస్తి YSRCP TDP
సత్యవేడు YSRCP TDP
నెల్లిమర్ల YSRCP TDP
నగరి YSRCP YSRCP
గంగాధర నెల్లూరు YSRCP YSRCP
చిత్తూరు YSRCP TDP
పూతలపట్టు YSRCP YSRCP
పలమనేరు YSRCP YSRCP
కుప్పం TDP TDP
విజయనగరం YSRCP TDP
శృంగవరపుకోట YSRCP TDP
పలాస YSRCP TDP
భీమిలి YSRCP TDP
విశాఖపట్నం తూర్పు TDP TDP
విశాఖపట్నం దక్షిణం TDP TDP
విశాఖపట్నం ఉత్తరం TDP BJP
విశాఖపట్నం పశ్చిమం TDP TDP
గాజువాక YSRCP TDP
చోడవరం YSRCP TDP
వి.మాడుగుల YSRCP YSRCP
అరకులోయ YSRCP YSRCP
పాడేరు YSRCP YSRCP
టెక్కలి TDP TDP
అనకాపల్లి YSRCP TDP
పెందుర్తి YSRCP TDP
ఎలమంచిలి YSRCP TDP
పాయకరావుపేట YSRCP TDP
నర్శీపట్నం YSRCP TDP
తుని YSRCP YSRCP
ప్రతిపాడు YSRCP YSRCP
పిఠాపురం YSRCP IND
కాకినాడ రూరల్ YSRCP TDP
పెద్దాపురం TDP TDP
పాతపట్నం YSRCP YSRCP
అనపర్తి YSRCP TDP
కాకినాడ సిటీ YSRCP TDP
రామచంద్రాపురం YSRCP TDP
ముమ్మిడివరం YSRCP TDP
అమలాపురం YSRCP TDP
రాజోలు JSP TDP
గన్నవరం YSRCP TDP
కొత్తపేట YSRCP YSRCP
మండపేట TDP TDP
రాజానగరం YSRCP TDP
శ్రీకాకుళం YSRCP TDP
రాజమండ్రి TDP BJP
రాజమండ్రి రూరల్ TDP TDP
జగ్గంపేట YSRCP YSRCP
రంపచోడవరం YSRCP YSRCP
కొవ్వూరు YSRCP TDP
నిడదవోలు YSRCP TDP
ఆచంట YSRCP TDP
పాలకొల్లు TDP TDP
నరసాపురం YSRCP TDP
భీమవరం YSRCP TDP
ఆముదాలవలస YSRCP TDP
మండీ TDP TDP
తణుకు YSRCP TDP
తాడేపల్లి గూడెం YSRCP BJP
ఉంగుటూరు YSRCP TDP
దెందలూరు YSRCP TDP
ఏలూరు YSRCP TDP
గోపాలపురం YSRCP TDP
పోలవరం YSRCP TDP
చింతలపూడి YSRCP TDP
తిరువూరు YSRCP YSRCP
ఎచ్చెర్ల YSRCP TDP
నూజివీడు YSRCP YSRCP
గన్నవరం TDP TDP
గుడివాడ YSRCP YSRCP
కైకలూరు YSRCP BJP
పెడన YSRCP TDP
మచిలీపట్నం YSRCP TDP
అవనిగడ్డ YSRCP TDP
పామర్రు YSRCP YSRCP
పెనమలూరు YSRCP TDP
విజయవాడ పశ్చిమం YSRCP YSRCP
నరసన్నపేట YSRCP TDP
విజయాడ సెంట్రల్ YSRCP TDP
విజయాడ తూర్పు TDP TDP
మైలవరం YSRCP TDP
నందిగామ YSRCP TDP
జగ్గయ్యపేట YSRCP TDP
పెదకూరపాడు YSRCP TDP
తాడికొండ YSRCP TDP
మంగళగిరి YSRCP YSRCP
పొన్నూరు YSRCP TDP
వేమూరు YSRCP TDP
రాజాం YSRCP YSRCP
రేపల్లె TDP TDP
తెనాలి YSRCP TDP
బాపట్ల YSRCP YSRCP
పత్తిపాడు YSRCP TDP
గుంటూరు పశ్చిమం TDP TDP
గుంటూరు తూర్పు YSRCP YSRCP
చిలకలూరిపేట YSRCP TDP
నరసారావుపేట YSRCP YSRCP
సత్తెనపల్లి YSRCP TDP
వినుకొండ YSRCP TDP

Disclaimer:The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X