వైసీపీ ప్రభుత్వం వల్లే రాలేకపోయా..ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు చంద్రబాబు లేఖ ..ఆర్ధిక సాయం
విశాఖపట్నంలోని ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన కు సంబంధించి చంద్రబాబు నాయుడు గ్యాస్ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు లేఖలు రాశారు. గ్యాస్ లీకేజీతో వారు మృతి చెందడం హృదయవిదారక ఘటనగా పేర్కొన్న చంద్రబాబు, ఆ దుర్ఘటన తన మనసును కలచి వేసిందని చెప్పారు. ఇక చంద్రబాబు లేఖ తో పాటుగా ఆయన మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
{photo-feature}












Click it and Unblock the Notifications