రోడ్ నెంబర్ వన్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్ (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో చాక్లెట్ హట్ ప్రత్యేక స్టోర్ బుధవారం నాడు ప్రారంభమైంది. విగ్నేట్టి ఫుడ్స్ స్పెషాలిటి ప్రైవేటు లిమిటెడ్ నుంచి రిటైల్ బ్రాండ్ గా మార్కెట్లో ఉన్న చాక్లెట్ హట్ ను మహిళా ఔత్శాహిక పారిశ్రామిక వేత్త కే లక్ష్మి నిర్వహిస్తున్నారు.
పూర్తి శాకాహార పదార్థాలతో, సహజసిద్ధంగా తయారైన కోకా బట్టర్, తదితరాలతో ఉత్పత్తులను మాత్రమే చాక్లెట్ హట్ విక్రయిస్తుంది. ఈ సందర్భంగా చాక్లెట్ హట్ డైరెక్టర్ కార్తీక్ కొండ మాట్లాడుతూ 'ప్రీమియం సాఫ్ట్ చాక్లెట్ లను అందునా స్వచ్చమైన కోకాతో తయారు చేస్తాము. దీనిలో మరింత రుచి కోసం మోకా క్రీం, రిచ్ మరిపాన్, ప్రాలినె, మింట్ క్రీం, వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిరప, కొబ్బరి, బాదం తదితరాలను వాడుతాం' అన్నారు.

జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో చాక్లెట్ హట్ ప్రత్యేక స్టోర్ బుధవారం నాడు ప్రారంభమైంది.

జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
విగ్నేట్టి ఫుడ్స్ స్పెషాలిటి ప్రైవేటు లిమిటెడ్ నుంచి రిటైల్ బ్రాండ్ గా మార్కెట్లో ఉన్న చాక్లెట్ హట్ ను మహిళా ఔత్శాహిక పారిశ్రామిక వేత్త కే లక్ష్మి నిర్వహిస్తున్నారు.
జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
పూర్తి శాకాహార పదార్థాలతో, సహజసిద్ధంగా తయారైన కోకా బట్టర్, తదితరాలతో ఉత్పత్తులను మాత్రమే చాక్లెట్ హట్ విక్రయిస్తుంది.

జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
ఈ సందర్భంగా చాక్లెట్ హట్ డైరెక్టర్ కార్తీక్ కొండ మాట్లాడుతూ ప్రీమియం సాఫ్ట్ చాక్లెట్ లను అందునా స్వచ్చమైన కోకాతో తయారు చేస్తామని అన్నారు.

జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
దీనిలో మరింత రుచి కోసం మోకా క్రీం, రిచ్ మరిపాన్, ప్రాలినె, మింట్ క్రీం, వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిరప, కొబ్బరి, బాదం తదితరాలను వాడుతామని అన్నారు

జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
చాకొలేట్ బొకేలు, గిఫ్ట్ ప్యాక్ లు, వివిధ రకాల చిత్రాలతో కూడిన చాక్లెట్ లను, షుగర్ ఫ్రీ చాక్లెట్ లను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు.

జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
వివిధ సందర్భాలకు అనుగుణంగా చాక్లెట్ లతో తాజ్ మహల్, షంపైన్ బాటిల్, ఫ్లవర్ వాసే, సంతాక్లాస్, చాక్లెట్ ఫౌంటెన్ వెరైటీ లతో పటు కార్పొరేట్ లకోసం వినూత్న రీతిలో గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్నట్టు తెలిపారు.
జూబ్లిహిల్స్‌లో 'చాక్లెట్ హట్' ప్రత్యేక స్టోర్
చాక్లెట్ వరల్డ్ కప్‌ను తాయారు చేయడం ద్వారా టాప్ ఫిఫ్త్ చాక్లెట్ తయారిదారులుగా టైమ్స్ అవార్డును 2012లో అందుకున్నామని అయన తెలిపారు.
చాకొలేట్ బొకేలు, గిఫ్ట్ ప్యాక్ లు, వివిధ రకాల చిత్రాలతో కూడిన చాక్లెట్ లను, షుగర్ ఫ్రీ చాక్లెట్ లను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. వివిధ సందర్భాలకు అనుగుణంగా చాక్లెట్ లతో తాజ్ మహల్, షంపైన్ బాటిల్, ఫ్లవర్ వాసే, సంతాక్లాస్, చాక్లెట్ ఫౌంటెన్ వెరైటీ లతో పటు కార్పొరేట్ లకోసం వినూత్న రీతిలో గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్నట్టు తెలిపారు.
చాక్లెట్ వరల్డ్ కప్‌ను తాయారు చేయడం ద్వారా టాప్ ఫిఫ్త్ చాక్లెట్ తయారిదారులుగా టైమ్స్ అవార్డును 2012లో అందుకున్నామని అయన తెలిపారు.
ప్రతి రీచార్జ్‌తో ఉచిత బహుమతి, త్వరపడండి, పరిమిత ఆఫర్

Click it and Unblock the Notifications