స్వచ్ఛభారత్: చీపుళ్లతో మంచు లక్ష్మీ, మనోజ్(ఫొటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం వల్ల దేశం బాగుపడుతుందంటే అందుకు తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మనోజ్ తెలిపారు.



@HeroManoj1 pic.twitter.com/ROz8wwzOT0
— vineethvina (@vineethvina) November 21, 2014 అయితే ప్రచార ఆర్భాటాల కోసం మాత్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవద్దని రాజకీయ, సినీ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్, సినిమా హీరోలు అంతా కలిసి ప్రతిచోటా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటామని మనోజ్ చెప్పారు.

@LakshmiManchu joins #SwachhBharath Campaign @HeroManoj1 @themohanbabu http://t.co/4bqKIgOlnI pic.twitter.com/xCvjA8wa0y
— Tollywood Reviews (@EGGCINEMA) November 21, 2014 ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ సోదరి, సినీ నటి మంచు లక్ష్మి ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఫిల్మ్‌నగర్ బస్తీ రోడ్లతోపాటు, ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఆమె స్వచ్ఛ భారత్ నిర్వహించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications