చేనేత వస్త్రాలకు ప్రత్యేక షోరూం
చేనేత వస్త్రాలకు ప్రత్యేక షోరూం
విశాఖ: విశాఖలో ప్రత్యేక శ్రేణి నేత వస్త్రాలు ఇక లభించనున్నాయి. దీని కోసం ద్వారకానగర్ లో ప్రత్యేక స్టోర్ శుక్రవారం ప్రారంభమైంది. నేత వస్త్త్రాలు మీటర్ 250 నుంచి 40 వేల ధరలతో ఇక్కడ లబించనున్నాయి. ఈ ప్రత్యేక వస్త్ర శ్రేణి స్టోర్ ను మిస్ ఆసియా పసిఫిక్ ఇండియా స్రిష్టి వ్యాకరణం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్రిష్టి మీడియాతో మాట్లాడుతూ.. నేత వస్త్రాలు ఆదరణ క్రమ క్రమంగా పెరుతుందని, నిజంగా నేత వ్రస్త్రాలలోనే మగువలు అందంగా కనపడతారని ఆమె చెప్పారు. తెలుగింటి అమ్మాయిలకి నేత వస్త్రాలు ఎంత అందాన్నిస్తాయో అందరికీ తెలుసని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications