తెలంగాణ కోసం పిలిస్తే వస్తా: అమితాబ్, కేసీఆర్ ఇంట్లో నాగార్జున

హైదరాబాద్: నా ఫేస్‌, నా వర్క్‌ ద్వారా మీకు ఉపయోగపడతానని ఎప్పుడైనా భావిస్తే తప్పక సంప్రదించాలని అమితాబ్ బచ్చన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లర చంద్రశేఖర రావుకు చెప్పారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని అమితాబ్ చెప్పారు.

హైదరాబాదుతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇక్కడి బిర్యానీ అంటే ఇష్టమని, హైదరాబాద్ నగరం అన్ని మతాలు ప్రాంతాల వారు కలిసి గంగాయమునా సంగమంలా ఉంటుందన్నారు. అమితాబ్ శనివారం నాడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో అక్కినేని నాగార్జునతో కలిసి ఆయన బేగంపేటలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమితాబ్, నాగార్జునలకు స్వాగతం పలికారు.

హైదరాబాద్ ప్రత్యేకమైన ఉస్మానియా బిస్కట్లు, ఛాయ్, సమోసాలను కేసీఆర్ ఆయనకు రుచి చూపించారు. తాను వ్యక్తిగతంగా అమితాబ్ అభిమానిని అన్నారు. ఎంపీ జయాబచ్చన్‌ను పార్లమెంటులో కలిసి తెలంగాణ బిల్లును వ్యతిరేకించవద్దని తాను గతంలో కోరానని గుర్తు చేసుకున్నారు. మరోసారి కుటుంబంతో రావాలని అమితాబ్‌ను కేసీఆర్ కోరారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

నా ఫేస్‌, నా వర్క్‌ ద్వారా మీకు ఉపయోగపడతానని ఎప్పుడైనా భావిస్తే తప్పక సంప్రదించాలని అమితాబ్ బచ్చన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లర చంద్రశేఖర రావుకు చెప్పారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని అమితాబ్ చెప్పారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

హైదరాబాదుతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇక్కడి బిర్యానీ అంటే ఇష్టమని, హైదరాబాద్ నగరం అన్ని మతాలు ప్రాంతాల వారు కలిసి గంగాయమునా సంగమంలా ఉంటుందన్నారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

అమితాబ్ శనివారం నాడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో అక్కినేని నాగార్జునతో కలిసి ఆయన బేగంపేటలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుటుంబ సభ్యులతో కలిసి అమితాబ్, నాగార్జునలకు స్వాగతం పలికారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాళ్ల, మంత్రులు తదితరులను అమితాబ్‌కు పరిచయం చేశారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

నా ఫేస్‌, నా వర్క్‌ ద్వారా మీకు ఉపయోగపడతానని ఎప్పుడైనా భావిస్తే తప్పక సంప్రదించాలని అమితాబ్ బచ్చన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లర చంద్రశేఖర రావుకు చెప్పారు.

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

కేసీఆర్ ఇంటికి అమితాబ్, నాగ్

హైదరాబాద్ ప్రత్యేకమైన ఉస్మానియా బిస్కట్లు, ఛాయ్, సమోసాలను కేసీఆర్ ఆయనకు రుచి చూపించారు. తాను వ్యక్తిగతంగా అమితాబ్ అభిమానిని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+