ఆమె అదిరెటి స్టెప్పు, అతను దుమ్మురేపాడు(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం నాడు డ్యాన్స్ కాంపిటేషన్ మాదాపూర్‌లో ఆద్యంతం కోలాహలంగా సాగింది.
మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన ఈ పోటీలలో యువతీ, యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.
ట్రెడిషన్, ఫ్యాషన్, వెస్ట్రన్ డ్యాన్సులతో యువతీ, యువకులు మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు.

డ్యాన్స్
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం నాడు డ్యాన్స్ కాంపిటేషన్ నగరంలోని మాదాపూర్‌లో ఆద్యంతం కోలాహలంగా సాగింది.

డ్యాన్స్
మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన ఈ పోటీలలో యువతీ, యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

డ్యాన్స్
ట్రెడిషన్, ఫ్యాషన్, వెస్ట్రన్ డ్యాన్సులతో యువతీ, యువకులు మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు.

డ్యాన్స్
పాశ్చాత్య నృత్యాలతో కళాకారులు అదరహో అనిపించారు. రామ్స్ స్టెప్ ఆఫ్ డ్యాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు.

డ్యాన్స్
మాదాపూర్ నిఫ్ట్ ఆడిటోరియంలో జరిగిన ఈ నృత్యోత్సవంలో కళాకారులకు నృత్య పోటీలు, వివిధ నృత్యరీతులకు సంబంధించిన కార్యశాల నిర్వహించారు.

డ్యాన్స్
సల్సా, హిప్ హాప్, నృత్య పోటీలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాదుతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల నుండి 25 మంది పోటీలలో ప్రతిభ కనబర్చారు.

డ్యాన్స్
ఫైనల్సులో గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం నాడు డ్యాన్స్ కాంపిటేషన్ నగరంలోని మాదాపూర్‌లో ఆద్యంతం కోలాహలంగా సాగింది.

డ్యాన్స్
మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన ఈ పోటీలలో యువతీ, యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

Click it and Unblock the Notifications