కేసీఆర్ స్పీడ్ తగ్గించేనా: టి నేతల ఆలింగనం (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్షం కాంగ్రెసు పార్టీల మధ్య మండలి చైర్మన్ విషయంలో రసవత్తరమైన పోరు సాగుతోంది!

ఇటీవల పలువురు టీడీపీ, కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీలు తెరాసలో చేరడం, మజ్లిస్ పార్టీ మద్దతు, అధికారంలో ఉండటం.. తదితర పరిణామాల నేపథ్యంలో తెరాస వైపే చైర్మన్ పదవి మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే మండలి చైర్మన్ విషయంలో ఎలాగైనా కేసీఆర్ దూకుడును తగ్గించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా మైనార్టీ వర్గానికి చెందిన ఫరూఖ్ హుస్సేన్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్‌గా నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డిలతో కలిసి వస్తున్న ఫరూఖ్ హుస్సేన్.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్‌గా నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్యలతో కలిసి వస్తున్న ఫరూఖ్ హుస్సేన్.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఫరూక్ హుస్సేన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో...

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఫరూక్ హుస్సేన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఫరూక్ హుస్సేన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఫరూక్ హుస్సేన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఫరూఖ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న డి శ్రీనివాస్.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఫరూక్ హుస్సేన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఫరూఖ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పొన్నాల.

ఫరూఖ్ హుస్సేన్

ఫరూఖ్ హుస్సేన్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఫరూక్ హుస్సేన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఫరూఖ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న జానారెడ్డి.

స్వామి గౌడ్

స్వామి గౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

స్వామిగౌడ్

స్వామిగౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేసి వస్తున్న దృశ్యం.

స్వామిగౌడ్

స్వామిగౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేసి వస్తున్న దృశ్యం.

స్వామి గౌడ్

స్వామి గౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

స్వామిగౌడ్

స్వామిగౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు, పద్మారావు తదితరులు.

స్వామిగౌడ్

స్వామిగౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయనకు ఆకర్షించే పెద్ద పెద్ద పూల బొకేలు ఇచ్చిన నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+