హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాణ స్వీకారానికి ముందు కెసిఆర్ ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగులో దైవసాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకుముందు ఆయన గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. అనంతరం అక్కడి నుండి రాజ్ భవన్‌కు వచ్చారు.

కెసిఆర్‌తో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి పలువురు బిజెపి, కాంగ్రెసు నేతలు హాజరయ్యారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నమస్కరిస్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచేందుకు వెళ్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం పైకి పూలు జల్లుతున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన కెసిఆర్‌కు కార్యకర్తల అభివాదం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద కెసిఆర్ నివాళులు అర్పించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం నివాళులు అర్పించేందుకు కెసిఆర్ వచ్చారు. మరో వాహనంలో కెకె వస్తున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాదులోని గన్ పార్కు వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెరాస సీనియర్ నేత కె కేశవ రావు, తదితరులు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ తొలి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద కెసిఆర్‌కు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

English summary
Photos of TRS chief KCR at Gun park on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X