వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు ఛాన్సులని కేటీఆర్, ఉల్లాసంగా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు నగరంలో సాఫ్ట్‌వేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు.

కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెగా డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2014 లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడురు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని, ఐటీ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం హైదరాబాదులో పర్వేసియా ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఐటీ కంపెనీని ప్రారంభించారు.

కేటీఆర్

కేటీఆర్

హైదరాబాదు నగరంలో సాఫ్ట్‌వేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు.

కేటీఆర్

కేటీఆర్

కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెగా డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2014 లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.

కేటీఆర్

కేటీఆర్

ఈ సందర్భంగా మాట్లాడురు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని, ఐటీ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేటీఆర్

కేటీఆర్

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలలో హైదరాబాదు నగరాన్ని మోస్ట్ ఎఫిషియంట్ సిటీగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.

కేటీఆర్

కేటీఆర్

సాఫ్ట్‌వేర్ కంపెనీ పర్వేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన విస్తరణ విభాగాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

కేటీఆర్

కేటీఆర్

ఈ కార్యక్రమంలో పర్వేషియా ఇండియా సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో సంజయ్ కనౌడియా, ఇండియా విభాగం డైరెక్టర్ సీమ కనౌడియా, ఐటీ విభాగం డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఇంజనీరింగ్ మేనేజర్ శివకాంత్, విదేశీ ప్రతినిధులు ఆండ్రూ, బ్రిజేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్

కేటీఆర్

హైదరాబాదు నగరంలో సాఫ్ట్‌వేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు.

కేటీఆర్

కేటీఆర్

కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెగా డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2014 లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.

కేటీఆర్

కేటీఆర్

ఈ సందర్భంగా మాట్లాడురు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని, ఐటీ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేటీఆర్

కేటీఆర్

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పెగా డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2014 లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం.

English summary
Minister of IT KT Rama Rao and Managing Director Pegasystems India Suman reddy Announces the second annual pega developers conference
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X