గర్భిణీల ఫ్యాషన్ షో: ర్యాంప్‌పై క్యాట్‌వాక్ (పిక్చర్స్)

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని రాడిసన్ హోటల్లో గర్భిణీ మహిళల క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం అనేది ఓ మధురానుభూతి.

ఈ అనుభూతులను మరుపురానివిగా మలుచుకోవాలని ఓ సంస్థ గర్భిణీ స్త్రీల కోసం ఓ ఫ్యాషన్‌ షోను శనివారం నిర్వహించింది.

తొలిసారి జరిగిన ఈ ఫ్యాషన్‌ షోలో గర్భిణులు ర్యాంప్‌పై నడిచారు . మోడల్‌ ,డిజైనర్‌ శిల్పారెడ్డితో పాటుగా డిజైనర్‌ ఇషితా సింగ్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శిల్పిరెడ్డి తదితరులు ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

 గర్భిణీల ఫ్యాషన్ షో

గర్భిణీల ఫ్యాషన్ షో

రాజధాని హైదరాబాదులోని రాడిసన్ హోటల్లో గర్భిణీ మహిళల క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం అనేది ఓ మధురానుభూతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+