వర్షం తెచ్చిన హాయి: భుజంపై గర్ల్ ఇలా వాలి.. (పిక్చర్స్)

హైదరాబాద్/విశాఖ: విశాఖ నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు, ముంపు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి.

విశాఖపట్నంలోని విమానాశ్రయం వద్ద ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రోడ్ల పైన నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోను వర్షం కురిసింది.

వర్షం

వర్షం

విశాఖ నగరం పైన వరుణుడు మంగళవారం కాస్త కరుణ చూపించాడు. జోరువానతో నగరాన్ని సేద తీర్చాడు. మంగళవారం పగటి పూట భానుడు ప్రతాపం చూపించాడు. రోడ్డు జలమయం కావడంతో ఓ యువతి ఇలా.

వర్షం

వర్షం

నగరం ఉక్కపోతతో అల్లాడింది. అయితే, సాయంత్రం కురిసిన జోరువాన నగరవాసులకు ఊరటనిచ్చింది. విశాఖ విమానాశ్రయం వద్ద ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రోడ్డు జలమయం కావడంతో బైక్ తోసుకుంటూ పోతున్న దృశ్యం.

వర్షం

వర్షం

నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకు ఒరిగాయి. గాలివాన కావడంతో ఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

వర్షం

వర్షం

ఎంపీవీ కాలనీలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం పైన చెట్టు కూలడంతో ఏటీఎం బోర్డు విరిగిపోయింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వర్షం

వర్షం

కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, సాయంత్రం పూట వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిది. నీరు ఇళ్లలోకి వస్తుండటంతో తీసివేస్తున్న మహిళలు.

వర్షం

వర్షం

ఏపీలోని విశాఖ నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు, ముంపు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి.

వర్షం

వర్షం

విశాఖపట్నంలోని విమానాశ్రయం వద్ద ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రోడ్ల పైన నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వర్షం

వర్షం

నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకు ఒరిగాయి. గాలివాన కావడంతో ఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

వర్షం

వర్షం

విశాఖ నగరం పైన వరుణుడు మంగళవారం కాస్త కరుణ చూపించాడు. జోరువానతో నగరాన్ని సేద తీర్చాడు. మంగళవారం పగటి పూట భానుడు ప్రతాపం చూపించాడు.

వర్షం

వర్షం

హైదరాబాదు నగరంలో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసింది. వర్షం కురుస్తుండగానే ఇద్దరు యువతులు స్కూటీ పైన వెళ్తున్న దృశ్యం.

వర్షం

వర్షం

హైదరాబాదు నగరంలో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసింది. వర్షం కురుస్తుండగానే ఇద్దరు యువతులు స్కూటీ పైన వెళ్తున్న దృశ్యం.

వర్షం

వర్షం

హైదరాబాదు నగరంలో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసింది. వర్షం వస్తుండటంతో ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న వ్యక్తి ముఖంపై నీళ్లు పడకుండా చేయి అడ్డుపెట్టుకున్న దృశ్యం.

వర్షం

వర్షం

హైదరాబాదు నగరంలో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసింది. వర్షం వస్తుండటంతో స్కార్ప్ ఉన్న ముఖానికి చేయి అడ్డుపెట్టుకొని స్కూటీ పైన వెళ్తున్న యువతి.

వర్షం

వర్షం

హైదరాబాదు నగరంలో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసింది. వర్షం వస్తుండటంతో ఇద్దరు యువకులు స్కూటీ పైన జాగ్రత్తగా వెళ్తూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+