నాగ్ బాతాఖానీ:లుంగీలో చార్మీ!చున్నీచాటున(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని మంత్రి గంటా శ్రీనివాస రావు, పలువురు సినీ నటులు ఆవిష్కరించారు.
గత రెండేళ్లుగా జరుగుతున్న క్రిసెంట్ క్రికెట్ కప్(సిసిసి) పోటీలు క్రీడాభిమానుల కోసం మళ్లీ మన ముందుకు వస్తున్నాయి. గత సంవత్సరం హైదరాబాదులో జరిగిన ఈ పోటీలు ఈ ఏడాది టి సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో డిసెంబర్ 21న భారీ ఎత్తున వైజాగ్‌లో జరగనున్నాయి.
కెఎండిఎస్ షఫీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచులో టాలీవుడ్ స్టార్స్ మరియు బాలీవుడ్ స్టార్స్ కలిసి పోటీ పడతారు. ఇందుకు సంబంధించిన కర్టెనైజర్ కార్యక్రమం నిన్న జరిగింది.

కామ్నా
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక కామ్నా జెత్మలానీ డ్యాన్స్.

కామ్నా 2
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక కామ్నా జెత్మలానీ డ్యాన్స్.

మధుశాలిని
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక మధుశాలినీ డ్యాన్స్.

మధుశాలినీ 2
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక మధుశాలినీ డ్యాన్స్.

మధుశాలినీ 3
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక మధుశాలినీ డ్యాన్స్.

సంజన
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక సంజన డ్యాన్స్.

సంజన 2
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక సంజన డ్యాన్స్.

ఆశా
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో నటి ఆశా డ్యాన్స్.

క్రిసెంట్ క్రికెట్ కప్
క్రిసెంట్ క్రికెట్ కప్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి మంత్రి గంటా, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, హీరోలు నాగార్జున రానా, శ్రీకాంత్, తరుణ్, నిఖిల్, నాయికలు మంచు లక్ష్మీ, ఇప్సిత పాటి, స్నేహా ఉల్లాల్, సంజన, బాక్సింగ్ ఛాంపియన్ ఉషా, నిఖితా, ప్రముఖులు చాముండేశ్వరీనాథ్ తదితరులు వచ్చారు.

క్రిసెంట్ క్రికెట్ కప్ 2
డిసెంబర్ 21న జరగనున్న క్రిసెంట్ క్రికెట్ కప్‌లో టాలీవుడ్ జట్టుకు శ్రీకాంత్ సారథిగా, బాలీవుడ్ జట్టుకు సునీల్ శెట్టి సారథిగా వ్యవహరించనున్నారు.

క్రిసెంట్ క్రికెట్ కప్ 3
యువతకు క్రీడలంటే చాలా ఇష్టమని, అలాగే సినిమాలంటే మరీ ఇష్టమని, ఈ రెండు కలిస్తే వారి ఆనందానికి హద్దే ఉండదని సుబ్బిరామి రెడ్డి అన్నారు.

క్రిసెంట్ క్రికెట్ కప్ 4
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో సునీల్ శెట్టీతో నాగార్జున బాతాఖానీ.

క్రిసెంట్ క్రికెట్ కప్ 5
వైజాగ్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 21న సిసిసి మ్యాచ్‌ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు టి సుబ్బిరామి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

క్రిసెంట్ క్రికెట్ కప్ 6
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో మాట్లాడుతున్న నాగార్జున.

క్రిసెంట్ క్రికెట్ కప్ 7
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో మాట్లాడుతున్న సునీల్ శెట్టి.

క్రిసెంట్ క్రికెట్ కప్ 8
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని మంత్రి గంటా శ్రీనివాస రావు, పలువురు సినీ నటులు ఆవిష్కరించారు.

క్రిసెంట్ క్రికెట్ కప్ 9
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో గుత్తా జ్వాల, మంచు లక్ష్మీ, స్నేహా ఉల్లాల్.

క్రిసెంట్ క్రికెట్ కప్ 10
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో మంచు లక్ష్మీ, స్నేహా ఉల్లాల్.

క్రిసెంట్ కప్ 11
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో మాట్లాడుతున్న నాగార్జున.

చార్మీ
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక చార్మీ డ్యాన్స్.

చార్మీ 2
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక చార్మీ డ్యాన్స్.

చార్మీ 3
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక చార్మీ డ్యాన్స్.

హంసా నందిని
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక హంసానందిని డ్యాన్స్.

హంసా నందిని 2
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక హంసానందిని డ్యాన్స్.

హంసా నందిని 3
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక హంసానందిని డ్యాన్స్.

హంసా నందిని 4
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక హంసానందిని డ్యాన్స్.

హంసా నందిని 5
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం రాత్రి టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సమయంలో కథానాయిక హంసానందిని డ్యాన్స్.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం

Click it and Unblock the Notifications