తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు

Several officers transfered in Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీ అయి ట్రాన్స్ కో జేఎండీగా నియామకమయ్యారు.

పరిపాలనను పటిష్టం చేసే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ బదిలీలకు పూనుకున్నట్లు సమాచారం. తెలంగాణలో అమలు చేసే పథకాలపై మంత్రి వర్గ ఆమోదం తెలిపిన తర్వాత వాటిని అమలు చేసేందుకు అవసరమైన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు.

బదిలీ ఐన అధికారుల వివరాలు:

# మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ప్రియదర్శిని
# ఖమ్మం కలెక్టర్‌గా ఇలంబర్తి,
# నిజామాబాద్ కలెక్టర్‌గా రోనాల్డ్‌ రాస్‌, జాయింట్ కలెక్టర్‌గా డి వెంకటేశ్వర్‌రావు
# రేమండ్‌ పీటర్‌కు అపార్డ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
# స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా అమ్రాపాలీ
# ఆదిలాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌గా జె.నివాస్‌
# నల్గొండ జాయింట్‌ కలెక్టర్‌గా ప్రీతీ మీనా
# వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా హరినారాయణ
# లక్ష్మీకాంతం, వెంకటేశ్వరరావుకు ఖరారు కాని పోస్టింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+