సాయం కోరితే దుస్తులిప్పాలని మహిళతో అసభ్యకరంగా

ఈ సమయంలో ఆమె పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితులు చెప్పిన ప్రకారం... సంతోష్ ఆ మహిళ చేయి లాగి, దుస్తులు విప్పాలని అడిగాడు. ఇది శనివారం రాత్రి జరిగింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేరు. ఆ సమయంలో ఆమె పట్ల అసభ్యకరమైన భాష ఉపయోగించాడు.
దీంతో ఆ మహిళ కేకలు వేసింది. స్థానికులు అక్కడకు రావడంతో అతను పరారయ్యాడు. భార్యా భర్తలు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, కరీంనగర్ జిల్లాకు చెందిన వంశీ, చిత్తూరుకు చెందిన హిమబిందులు ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం పెళ్లి చేసుకుని, హైదరాబాదులో ఉంటున్నారు. శనివారం హిమబిందు పుట్టిన రోజు. సాయంత్రం సరదాగా బయటకు వెళదామని వంశీకృష్ణ కోరగా హిమబిందు రానని చెప్పేసింది. బాధతో వంశీకృష్ణ అదే రోజు రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications