రామానాయుడు మృతి: ఊరడించిన జగన్, కన్నీరుమున్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతికి సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
జగన్, ఎంపీ మురళీ మోహన్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పరిశ్రమ ఓ సినీ పెద్దను కోల్పోయిందన్నారు.

హరికృష్ణ ఫ్యామిలీ
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు వస్తున్న హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.

కృష్ణం రాజు
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు వస్తున్న కృష్ణం రాజు

ప్రముఖులు
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు వస్తున్న సినీ ప్రముఖులు

కనుమూరి బాపిరాజు
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు వస్తున్న గాదె వెంకట రెడ్డి, కనమూరి బాపిరాజు

కృష్ణం రాజు
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న కృష్ణం రాజు

జగన్
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్

మురళీ మోహన్
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న మరళీ మోహన్

మురళీ మోహన్ జగన్
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పించిన మురళీ మోహన్, జగన్

జగన్
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న మురళీ మోహన్, జగన్

జగన్, కోడాలి నాని
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న జగన్. పక్కన కొడాలి నాని.

రామానాయుడు
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

కన్నీరుమున్నీరు
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యం.

పురంధేశ్వరి
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు నివాళులు అర్పించేందుకు వచ్చిన పురంధేశ్వరి.

పురంధేశ్వరి
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు నివాళులు అర్పించేందుకు వచ్చిన పురంధేశ్వరి. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ..

పురంధేశ్వరి, దగ్గుబాటి
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి నివాళులు నివాళులు అర్పించేందుకు వచ్చిన పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ..

వెంకటేష్
మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. తండ్రి మృతదేహం వద్ద హీరో విక్టరీ వెంకటేష్.












Click it and Unblock the Notifications