Viral Video: వెడ్డింగ్ కార్డే కదా అని అనుకోకండి.. దాంట్లో కోట్లున్నాయి..!

దేశంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక దారిలో స్మగ్లర్లు డ్రాగ్స్ సరఫరా చేస్తున్నారు. రోజుకో పద్ధతిలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అప్పట్లో ఓ వ్యక్తి వీడొక్కడే సినిమాలో డ్రగ్స్ ను రవాణా చేసినట్లు చేసి పోలీసులకు దొరికిపోయాడు.

కొకైన్ క్యాప్సుల్

కొకైన్ క్యాప్సుల్

కడుపులో కొకైన్ క్యాప్సుల్స్ కడుపులో పెట్టుకుని భారత్ కు చేరుకున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఇలా రకరకాల దారుల్లో స్మగ్లర్లు డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా వెడ్డింగ్ కార్డుల్లో డ్రగ్స్ పెట్టి సవాణా చేస్తున్నారు. అయితే ఇలా చేసినా కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరు

బెంగళూరు

ఈ వీడియోలో ఓ కాస్ట్లి వెడ్డింగ్ కార్డులో ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వీరి వ్యూహాన్ని పసిగట్టి పట్టుకున్నారు. వెడ్డింగ్ కార్డులో ఉన్న డ్రగ్స్ ను బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.

120 గ్రాములు

ఓ అమ్మాయి 43 వెడ్డింగ్ కార్డులతో 120 గ్రాముల కొకైన్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది. కానీ ఇలా వెడ్డింగ్ కార్డుల్లో మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే యువత ఈ డ్రగ్స్ అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఈ డ్రగ్స్ కు అలవాటు పడితే వదిలించుకోవడం కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+