online: పని మనిషి కోసం ఆన్ లైన్ లో డీల్ చేశాడు, ఇంటికి వెళ్లిన అందమైన యువతిని ?, క్లైమాక్స్ లో !
బెంగళూరు: ఓ వ్యక్తి ఆన్ లైన్ యాప్ ద్వారా పనిమనిషి కావాలని సంప్రధించాడు. కొందరు యువతులు, మహిళల వివరాలు, వారి ఫోటోలు చూసిన అతను చాలా మందిని రిజెక్ట్ చేశాడు. వేరే రాష్ట్రానికి చెందిన ఓ యువతి తన ఇంట్లో పని చెయ్యడానికి నేను అంగీకరిస్తున్నానని ఆ వ్యక్తి ఆన్ లైన్ యాప్ నిర్వహకులకు చెప్పాడు. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఇతనికి ఏం పోయేకాలం వచ్చిందో కాని చెయ్యరానిపని చేసి ఇప్పుడు తల పట్టుకున్నాడు.

ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ?
పని చెయ్యడానికి వెళ్లిన యువతిని గిల్లిన కామాంధుడు తరువాత ఏం చేశాడంటే ?. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూడ్లూ లేఔట్ లో బాబు (47) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బుక్ మై బాయ్ అనే ఆన్ లైన్ యాప్ నిర్వహకులు ఇంటి పని చెయ్యడానికి కార్మికులను పంపిస్తున్నారు.

అందమైన అమ్మాయి
బాబు బుక్ మై బాయ్ యాప్ లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు చూశాడు. చాలా మంది వివరాలు తెలుసుకున్న బాబు ఎవ్వరిని పనిలో పెట్టడానికి ముందుకురాలేదు. ఒడిశాకు చెందిన 21 ఏళ్ల వయసు ఉన్న అందంమైన అమ్మాయి మా ఇంటిలో పని చెయ్యడానికి నేను అంగీకరిసున్నానని బాబు బుక్ మై బాయ్ ఆన్ లైన్ కంపెనీ నిర్వహకులకు చెప్పాడు.

నీ శవం పార్శిల్ చేస్తా
నవంబర్ 31వ తేదీన ఒడిశా యువతి కూడ్లు లేట్ లోని బాబు ఇంటిలో పని చెయ్యడానికి వెళ్లింది. ఆ సందర్బంలో బాబు ఆ యువతి మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు తెలిస్తే నిన్ను ఇక్కడే చంపేసి నీ శవాన్ని ఒడిశాకు పార్శిల్ చేస్తానని యువతిని అతని ఇంటిలోని రూమ్ లో నిర్బందించాడు.

ఇప్పుడు తల పట్టుకున్న కామాంధుడు
తరువాత బాధితురాలు ఆమె మొబైల్ ఫోన్ ద్వారా బుక్ మై బాయ్ కంపెనీ నిర్వహకులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పరప్పన అగ్రహార పోలీసులు యువతి మీద అత్యాచారం చేసిన బాబును మంగళవారం అరెస్టు చేశారు. బాబు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, కేసు విచారణలో ఉందని పరప్పన అగ్రహార పోలీసులు తెలిపారు. గతంలో కూడా బాబు ఇలాగే ఎవరైన యువతులు, మహిళలు ఇంటి పని చెయ్యడానికి పిలిపించుకుని అత్యాచారం చేశాడా ? అనే పూర్తి సమాచారం బయటకు లాగుతున్నామని బెంగళూరు పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications