Youth: యువకుడిని నరికేసి తలతో ఎస్కేప్, బావిలో మొండెం విసిరేసి, అక్రమ సంబంధమా ?, పాతకక్షలా?!
బెంగళూరు/ బెళగావి: గ్రామంలో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఊరి బయట పొలాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు గ్రామస్తులు పంటపొలాల్లోనే పనులు చేసుకుంటున్నారు. పొలాల్లో చాలా మంది పాత బావుల్లోని ీటితో, కొంతమంది బోరుబావిల్లోని నీటితో వ్యవసాయం చేస్తున్నారు. ఉదయం బావి దగ్గరకు వెళ్లిన రైతులు తల లేని యువకుడి మొండెం చూసి బిత్తరపోయారు. యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులు తల ఎత్తుకుని వెళ్లి మొండెం మాత్రం బావిలో విసిరివేయడం కలకలం రేపింది.

వ్యవసాయం చేస్తున్న గ్రామస్తులు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని బెళగావి తాలుకాలోని ముతగా గ్రామంలో వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ముతగా గ్రామంలో నివాసం ఉంటున్న వాళ్లు ఊరి బయట పొలాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు గ్రామస్తులు పంటపొలాల్లోనే పనులు చేసుకుంటున్నారు.

హడలిపోయిన గ్రామస్తులు
పొలాల్లో చాలా మందికి పాత బావులు ఉన్నాయి. కొంతమంది రైతులు బోరుబావులు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఉదయం బావి దగ్గరకు వెళ్లిన కొందరు రైతులు పని చేసిన తరువాత బావిలోని నీటితో కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడానికి వెళ్లారు. ఆ సందర్బంలో బావిలో తల లేని 30 ఏళ్ల వయసు ఉన్న యువకుడి తల లేని మొండెం చూసి రైతులు బిత్తరపోయారు.

అక్రమ సంబంధమా ?, పాతకక్షలా?
యువకుడి మొండెం మాత్రం చిక్కడంతో హడలిపోయిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెళగావి గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బావిలో నుంచి యువకుడి మొండెం బయటకు తీశారు. యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులు తల ఎత్తుకుని వెళ్లి మొండెం మాత్రం బావిలో విసిరివేయడం కలకలం రేపింది.

రెండు రాష్ట్రాల సరిహద్దులో?
మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులోని జిల్లాలో యువకుడిని హత్య చేసి తల ఎత్తుకుని వెళ్లడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు అంటున్నారు. పాతకక్షల కారణంగా యువకుడిని హత్య చేశారా ?, అక్రమ సంబంధం కారణంగా హత్య జరిగిందా ?. హత్యకు గురైన యువకుడు ఏ రాష్ట్రానికి చెందిన వాడు అని ఆరా తీస్తున్నామని బెళగావి పోలీసు అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications