బంగారం ధరల్లో భారీ జంప్- ఆల్ టైమ్ గరిష్ఠానికి
దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరువలో ఉన్నాయి. నేడు స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,271 డాలర్లపైగా పలికింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 0.25 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ముంబైలో దాని ధర రూ. 1,30,760లకు చేరింది. గురువారం నాటితో పోల్చుకుంటే 450 రూపాయలు పెరిగింది.
దేశీయ స్పాట్ మార్కెట్‌లో చరిత్రలో మొదటిసారిగా వెండి ధర కిలోకు రూ. 2,00,000 మార్కును అధిగమించడం గమనార్హం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ఫ్యూచర్స్ 0.25 శాతం వృద్ధితో 10 గ్రాములకు రూ. 1,32,737 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,20,010, 24 క్యారెట్లు రూ. 1,30,910. అహ్మదాబాద్, పూణేలో 22 క్యారెట్లు రూ. 1,19,910, 24 క్యారెట్లు రూ. 1,30,810. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్లు రూ. 1,19,860, 24 క్యారెట్లు రూ. 1,30,760కి చేరాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,364, 22 క్యారెట్లు - రూ. 12,250, 18 క్యారెట్లు - రూ. 10,230
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు - రూ. 9,949
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,281, 22 క్యారెట్లు- రూ. 12,175, 18 క్యారెట్లు - రూ. 9,964
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?

Click it and Unblock the Notifications