గ్రిప్ ఇన్వెస్ట్ 'ఇన్ఫినిట్'.. బాండ్లలో స్మార్ట్ పెట్టుబడులకు కొత్త దారి !
స్థిర ఆదాయాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు మరో శుభవార్త. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్ 'గ్రిప్ ఇన్వెస్ట్'.. మరో వినూత్న సర్వీస్‌ను ప్రారంభించింది. సాధారణంగా బాండ్‌ల ద్వారా వచ్చే నెలవారీ వడ్డీ నేరుగా ఖాతాలోకి వస్తుంది. ఈ కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు దానిని తిరిగి రీ-ఇన్వెస్ట్ చేసే విషయంలో ఆలస్యం చేస్తుంటారు.
ఇన్ఫినిట్..
ఈ పరిస్థితులను బ్రేక్ చేసేందుకు "ఇన్ఫినిట్" అనే పేరుతో పెట్టుబడిదారులు తమ బాండ్‌ల వడ్డీని ఆటోమేటిక్‌గా తిరిగి మళ్లీ పెట్టుబడిగా మార్చే అవకాశం కల్పిస్తుంది గ్రిప్ ఇన్వెస్ట్. ఇది పూర్తిగా ఆటో-ఇన్వెస్ట్ విధానంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా పెట్టుబడిదారులు సాధారణ పెట్టుబడుల కంటే 30% వరకు అదనపు రాబడి పొందే అవకాశముందని పేర్కొంది.

ఈ విషయంపై గ్రిప్ ఇన్వెస్ట్ CEO నిఖిల్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న మొత్తాల వడ్డీ మళ్లీ పెట్టుబడి చేయడం అనేది చాలామందికి కష్టంగా మారుతుంది. దాంతో ఆ డబ్బు నిరుపయోగంగా మిగులుతుంది. 'ఇన్ఫినిట్' ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపిస్తుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్, యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థ అని పేర్కొన్నారు.
ఎలా పని చేస్తుంది?
ఈ ఫీచర్‌ను కొత్తగా బాండ్ కొనుగోలు చేసే సమయంలోనూ, ఇప్పటికే ఉన్న పెట్టుబడుల్లోనూ ప్రారంభించవచ్చు. మీరు ఒకసారి ప్రారంభిస్తే, ప్రతి నెల వచ్చే వడ్డీ ఆటోమేటిక్ గా ఫండ్స్‌లో మళ్లీ పెట్టుబdiగా మారుతుందని తెలుస్తోంది. అవసరమైతే ఆ డబ్బును మళ్లీ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో 15కి పైగా అత్యుత్తమ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
'ఇన్ఫినిట్' ఫీచర్ హైలైట్స్..
- ఆటోమేటిక్ రీ-ఇన్వెస్ట్‌మెంట్
- నాణ్యమైన డెట్ మ్యూచువల్ ఫండ్స్
- సులభ ఉపసంహరణ అవకాశం
- ధీర్ఘకాలికంగా అధిక రాబడి
- తక్కువ టాక్స్
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications