Chennai illegal affair:అర్దరాత్రి భర్తకు బంపర్ ఆఫర్, మంచం కింద భార్య ప్రియుడు అలా..!

చెన్నై/ దిండుగల్: పెళ్లి చేసుకున్న భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. తనతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఇద్దరు పిల్లలను పెంచిపెద్ద చేసి ప్రయోజకులనే చేస్తోందని భర్త అనుకున్నాడు. పగలు రాత్రి కష్టపడి డబ్బు సంపాధించి భార్య, పిల్లలను సంతోషంగా చూసుకోవాలని భర్త బావించాడు. పనిపూర్తి అయిన తరువాత అర్దరాత్రి ఇంటికి వచ్చిన భర్త దిమ్మతిరిగిపోయింది. అర్దరాత్రి తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన భర్త తన బెడ్ రూమ్ లోని మంచం కింద నుంచి భార్య ప్రియుడు నగ్నంగా బయటకు రావడంతో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. భార్య, ఆమె ప్రియుడిని పట్టుకుని చితకబాదేసిన భర్త వీధిలో అందరికి విషయం చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్ కు పరుగు తీశాడు. ఇంటికి వచ్చి చూడగా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

 హ్యీపీ లైఫ్..... ఇద్దరు పిల్లలు

హ్యీపీ లైఫ్..... ఇద్దరు పిల్లలు

తమిళనాడులోని దిండుగల్ జిల్లా నాగసందూర్ సమీపంలోని కోటై ప్రాంతంలో వేల్ మురుగన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 9 సంవత్సరాల క్రితం వేల్ మురుగన్ నాగలక్ష్మీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వేల్ మురుగన్, నాగలక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత కుటుంబ సమస్యల కారణంగా వేల్ మురుగన్, నాగలక్ష్మీ దంపతులు పిల్లలతో కలిసి వేరుగా కాపురం ఉంటూ సంతోషంగా ఉండేవాళ్లు.

 ఉద్యోగానికి భర్త...... పక్క వీధిలో భార్యకు ప్రియుడు

ఉద్యోగానికి భర్త...... పక్క వీధిలో భార్యకు ప్రియుడు

వేల్ మురుగన్ కరూరులో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బులు బాగా సంపాదించి భార్య నాగలక్ష్మీతో పాటు ఇద్దరు పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని వేల్ మురుగన్ పగలు, రాత్రి కష్టపడుతున్నాడు. వేల్ మురుగన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే రమేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రమేష్, నాగలక్ష్మీకి పరిచయం కావడంతో వారి మద్య అక్రమ సంబంధానికి దారితీసింది.

మస్త్ మజా చేస్తున్న పెళ్లాం

మస్త్ మజా చేస్తున్న పెళ్లాం


భర్త వేల్ మురుగన్ పనికి వెళ్లిన తరువాత ఇంట్లో భార్య నాగలక్ష్మీ జల్సా చేస్తోంది. ఇద్దరు పిల్లలను బయట ఆడుకోవాలని చెప్పి పంపిస్తున్న నాగలక్ష్మీ ప్రియుడు రమేష్ ను ఇంటికి పిలిపించుకుని మస్త్ మజా చేస్తోంది. పాపం పనికి వెళ్లి వస్తున్న భర్త వేల్ మురుగన్ కు ఈ విషయం చాలా రోజలు తెలీలేదు. భర్తకు ఏమాత్రం తన విషయం తెలీదని నాగలక్ష్మీ ప్రియుడు రమేష్ తో మరింత రెచ్చిపోయింది.

అర్దరాత్రి బెడ్ రూమ్ లో ప్రియుడితో భార్య నైట్ డ్యూటీ

అర్దరాత్రి బెడ్ రూమ్ లో ప్రియుడితో భార్య నైట్ డ్యూటీ

కరూర్ లో పని ఆలస్యం కావడంతో అర్దరాత్రి వరకు వేల్ మురుగన్ అక్కడే ఉండిపోయాడు. రాత్రి లేటు అయ్యిందని, నా భర్త ఇంటికి రాడులే అని పొరపడిన నాగలక్ష్మీ ప్రియుడు రమేష్ ను రాత్రి ఇంటికి పిలిపించుకుని నైట్ డ్యూటీ చేసింది. అర్దరాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన వేల్ మురుగన్ చాలా సేపు తలుపుతట్టినా నాగలక్ష్మీ మాత్రం తలుపులు తియ్యలేదు.

భర్తకు మైండ్ బ్లాక్

భర్తకు మైండ్ బ్లాక్


కొంత సేపటి తరువాత నాగలక్ష్మీ భయంభయంగా ఇంటి తలుపులు తీసింది. ఇంట్లోని బెడ్ రూమ్ లోకి వెళ్లిన వేల్ మురుగన్ బట్టలు మార్చుకున్నాడు, అదే సమయంలో ముఖం కడుక్కోవడానికి చేతిలోకి తీసుకున్న టవల్ కిందపడిపోవడంతో దానిని ఎత్తుకుందామని భర్త కిందకు వంగాడు. అంతే మంచం కింద నుంచి రమేష్ నగ్నంగా చిన్నగా బయటకు రావడంతో వేల్ మురుగన్ దిమ్మతిరిగిపోయింది.

భార్యకు, ప్రియుడికి సీన్ సిడేల్

భార్యకు, ప్రియుడికి సీన్ సిడేల్

మంచం కింద భార్య ప్రియుడు రమేష్ ను చూసిన వెంటనే వేల్ మురుగన్ రగిలిపోయాడు. పక్క గదిలో ఉన్న పెద్ద కట్టె తీసుకుని భార్య నాగలక్ష్మీ, ఆమె ప్రియుడు రమేష్ ను పట్టుకుని చితకబాదేశాడు. గంటపాటు ఇంట్లో రామాయణం జరిగింది. నేరుగా ఇంటి నుంచి బయటకు వచ్చిన భర్త వేల్ మురుగన్ వీధిలో ఉన్న వారిని నిద్రలేని అందరికి విషయం చెప్పి అక్కడి నుంచి నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇలాంటివి మామూలే అని సర్దిచెప్పిన పోలీసులు ఉదయం వస్తామని చెప్పి వేల్ మురుగన్ ను అక్కడి నుంచి పంపించారు.

అవమానంతో భార్య ఆత్మహత్య

అవమానంతో భార్య ఆత్మహత్య

తన పరువు పోయిందని, వీధిలో, బందువుల్లో తాను తల ఎత్తుకుని తరగలేని అవమానంతో కుమిలిపోయిన నాగలక్ష్మీ భర్త ఇంటికి రాకముందే ఆమె ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి చేరుకున్న వేల్ మురుగన్ భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నాగలక్ష్మీ ఆత్మహత్యకు రమేష్ కారణం అని వేల్ మురుగన్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+