నైట్ టైం సీఎం కేసీఆర్.. బండి సంజయ్ నిప్పులు
సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఆయన నైట్ టైం సీఎంలా మారారని మండిపడ్డారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఉండటం.. అర్ధరాత్రి జీవోలు జారీచేయడం ఇదే పని అని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా రెచ్చిపోతుందని.. వారికి అధికార పార్టీ అండ దండలు ఉన్నాయని చెప్పారు. అర్థరాత్రి జీవోలు విడుదల చేసే నైట్ టైం సీఎం కేసీఆర్ అని అన్నారు. నిజామాబాద్‌లో ఇసుక మాఫియా చేతిలో గాయపడి సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Recommended Video

ఇసుక మాఫియా చేతిలో గాయపడ్డ విజయ్‌ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇంతవరకు అతీ గతీ లేదన్నారు. ఒక కాలు పోవడంతో ఆ కుటుంబం దీనస్థితికి చేరిందని వివరించారు. మంగలి పని చేసే ఆయన రోడ్డున పడ్డాడని వివరించారు. కేసీఆర్ అని రాక్షసంగా మారిపోతున్నారు. నిజామాబాద్ లో పోలీసుల చేత పాలిస్తున్నారని ఫైరయ్యారు.
ఒక్క నిజామాబాద్ కాదు.. ఇసుక మాఫియాకు ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతిస్తుందని వివరించారు. అనుమతులు లేకుండా వేల లారీలు తిరుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ కనుసనల్లోనే ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications