హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారుపై సుమారు రూ.100000 ల పెండింగ్ చలాన్...! అప్పనంగా చెల్లించిన ఓనర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ వాహానాదారులు అడుగు పెట్టాలంటే హెల్మంట్‌తో పాటు వాహానానికి ఏ ఒక్కటి లేకున్నా ఫైన్ కట్టాల్సిందే... ఇలా హెల్మంట్ లేకుంటే ఫైన్, లైసన్స్ లేకున్నా ఫైన్ ,వెకకాల నెంబర్ ప్లేట్, , సిగ్నల్ జంపింగ్ , ఇలా ట్రాఫిక్ రూల్స్‌లో ఏ ఒక్కటి పాటించకున్నా వాహనాదారలకు ఫైన్ల మీద ఫైన్ వేస్తారు. అవి కూడ ఫోటోలు తీసీ మనకు తెలియకుండానే జరిమానాలు వేస్తారు ట్రాఫిక్ పోలీసులు..

అయితే ఇలా జరిమానా వేసిన ఓ హహానదారుడు ఆ...ఏమవుతుందిలే అనుకున్నాడో ఏమో... లేదంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నట్టుప్పుడు చూద్దములే అనుకున్నట్టున్నాడు గురుడు....ఇలా చలాన్లు కట్టకుండా తిరుగుతున్న ఓ వాహన దారుడి పెండింగ్ చలాన్లు చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది.. వెయి కాదు పది వేలు ఏకంగా అక్షరాల లక్షకు దగ్గరగా పెండింగ్ చాలన్లు పేరుకుపోయాయి.అయినా వాహానదారుడు తాపీగా రోడ్లపై తిరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.

huge Challan amount fined car was identified at SR nager

హైదరాబాద్ ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారిగా పెండింగ్ చలాన్ ఉన్న కారును తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు..అదికూడ తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న టీఎన్09బీఎం9144 కారుపై ఏకంగా 96830 రుపాయల పెండింగ్ చలాన్‌లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంకేముంది సదరు కారు యజమానిని డబ్బులు చెల్లించి కారును తీసుకువెళ్లాలని పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీలేక మొత్తం రూ.96830లను చెల్లించి కారును తీసుకెళ్లిపోయాడు.

English summary
The huge Chalan amount fined car was identified as part of checks under the Srinagar police station. The police have identified a car that have pending rs 96830 With Tamil Nadu Registration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X