హైదరాబాద్ సిటీలో కొత్తగా 3 కొత్త డీసీపీ జోన్లు, 5 ఉమెన్ సేఫ్టి వింగ్, 40 కొత్త పోలీస్ స్టేషన్లు
హైదరాబాద్: నగర పోలీసుల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జంట నగరాలు, సబ్ డివిజన్లలో 40 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్‌లలో మూడు కొత్త డీసీపీ జోన్లు, లా అండ్ ఆర్డర్ కోసం 11 సబ్ డివిజన్లు, 1 ట్రాఫిక్ కోసం సృష్టించబడ్డాయి.
మరోవైపు 11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 2 కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, 5 ఉమెన్ సేఫ్టీ వింగ్, ఐటీ సెల్ 1, హైదరాబాద్ నార్కోటిక్స్-1, సైబర్ క్రైమ్స్-1, సెక్రటేరియట్ సెక్యూరిటీ-1 యూనిట్ సహా ఆరు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.

మూడు కొత్త జోన్లు ఇవే:
సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, ఉమెన్ సేఫ్టీ వింగ్.
కొత్త సబ్ డివిజన్లు:
గాంధీనగర్, చిలకల్‌గూడ, ఉస్మానియా యూనివర్సిటీ, త్రిముల్‌ఘేరి, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, గోల్కొండ, కుల్సుంపురా, ఛత్రినాక, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్ నగర్.
40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి:
సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లలోని దోమల్‌గూడ, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, వారసిగూడ, తాడ్‌బండ్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలీచౌకి, గుడి మల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిలింనగర్, రహ్మత్‌నగర్, బోరబండ, మహిళా పోలీస్ స్టేషన్లు.
కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు:
వీటితో పాటుగా మారేడ్‌పల్లి, బోవెన్‌పల్లి, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్ నగర్, అంబర్‌పేట్, నల్లకుంట, నారాయణగూడ, చిల్కలగూడ, బహదూర్‌పురా, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, టోలీచౌకీ, లంగర్ హౌస్‌లు - 13 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాగా, ప్రభుత్వం సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ట్రాఫిక్ జోన్‌లను, మూడవ ట్రాఫిక్ డీసీపీ జిల్లాను కూడా సృష్టించింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications