Viral Video: ఈ ఆంటీ డ్యాన్స్ చూస్తే మతి పోవాల్సిందే.. వీడియో వైరల్..
ఈ మధ్య సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆంటీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఆంటీ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ వీడియోలో దాదాపు 30 నుంచి 35 ఏళ్లు ఉన్న ఓ మహిళ నృత్యం చేస్తోంది. ఆమె డిఫెరెంట్ లుక్స్, డిఫెరెంట్ ఎక్స్ ప్రేషన్స్ తో డ్యాన్స్ ఇరగదీశారు.

కోటికి పైగా వ్యూస్
ప్రస్తుతం వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను అజయ్ ఆర్య అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు కోటి 64 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 82 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలో ఏదో ఫంక్షన్ లో అంటీ డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియలేదు.
అప్పట్లో ఓ 40 ఏళ్ల మహిళ ఇన్ స్టాగ్రామ్ లో హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆమెకు చెందిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా మహిళలు తమ టాలెంట్ ను లేటు వయస్సులోనైనా బయట పెడుతున్నారు.












Click it and Unblock the Notifications