Viral Video: కుక్కల కోసం చిరుత ఏం చేసిందంటే.. వీడియో వైరల్..

సాధారణంగా పరుగెత్తే వారిని పోల్చినప్పుడు చిరుతలా పరుగెడుతున్నాడని చెబుతాం. ఎందుకంటే చిరుత చాలా వేగంగా పెరుగెత్తుతుంది. అదే విధంగా చిరుత చాలా తెలివిగా వేటాడుతుంది. తాజాగా చిరుత పులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిరుత కుక్కలను వేటాడడానికి ఓ ప్లాన్ వేసింది.

చెట్టు పైకి

చెట్టు పైకి

కుక్కలకు నిపించకుండా చెట్టు పైకి ఎక్కి దాక్కుంది. అయితే పసిగట్టిన కుక్కలు చిరుతను చూసి మోరిగాయి. దీంతో తెలిపోయిందా అని అనుకున్న చిరుత కుక్కలపై దాడికి దిగింది. కానీ కుక్కులు తప్పించుకున్నాయి. కుక్కలను వేటాడడాని చిరుత శాయశక్తుల ప్రయత్నించింది కానీ కుక్కలు తప్పించుకున్నాయి. దీంతో చేసేది ఏమి లేక చిరుత వెనుదిరిగింది.

2వేలకు పైగా వ్యూస్

ఈ వీడియోను సురేందర్ మెహ్రా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. వీడియోతో పాటు సడన్ ఎన్కౌంటర్, ఎవరికి వేటపై ఆసక్తి లేదు, స్వీయ రక్షణ సహజ గుణమంటూ రాసుకొచ్చారు. మూడు గంటల క్రితం ఈ వీడియో పోస్టు చేయగా.. 2వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 18 మంది రీ ట్వీట్లు చేశారు.

చిరుతకు ఆసక్తి లేదు

చిరుతకు ఆసక్తి లేదు

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చిరుతకు వేటాడేందుకు ఆసక్తి లేదని ఒకరు కామెంట్ చేయగా.. కుక్కలు కూడా చాలా తెలివిగా ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+