కూతుర్లకు పెళ్లిన చేసిన ఆంటీ, ఐటీ హబ్ లో బెడ్ రూమ్ లో నగ్నంగా చేసి ?, ఎన్నిసార్లు ఫోన్ చేసినా !

వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్లకు పెళ్లి చేసిన తరువాత ప్రశాంతంగా జీవితం గడపాలని ఆమె అనుకుంది. అనుకున్న ప్రకారం కూమార్తెలకు పెళ్లి చేసింది. ఇద్దరూ కూతుర్లు వారివారి భర్తలతో కాపురం చేస్తూ సంతోషంగా ఉన్నారు. కూతర్లకు పెళ్లి చేసిన ఆంటీని నగ్నంగా చేసి బెడ్ రూమ్ లోనే ఆమెను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పాశవికంగా హత్య చేసిన ఘటన ఒక రోజు తరువాత వెలుగు చూసింది. అయితే ఆంటీ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసు అధికారులు అంటున్నారు.

A woman living alone in Bengaluru was stripped naked and murdered

బెంగళూరులోని కొడిగేహళ్లి సమీపంలోని భద్రప్ప లేఔట్‌లో నివాసం ఉంటున్న శోభా అనే మహిళను దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన మహిళను శోభా పూర్తి సమాచారం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

బెంగళూరులోని భద్రప్ప లేఅవుట్ ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్న శోభాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరూ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన శోభా హ్యాపీగానే ఉంటున్నదని తెలిసింది. తరచూ ఇంట్లో ఒంటరిగా ఉండే శోభా అప్పుడప్పుడు ఇద్దరు కూతుళ్ల దగ్గరకు వెళ్లి వచ్చేసింది. కూతురు ఇళ్లకు వెలుతున్న శోభా వారితో రెండు మూడు రోజులు గడిపిన తరువాత బెంగళూరులోని భద్రప్ప లేఔట్ లోని ఆమె ఇంటికి వెలుతోందని సమాచారం,

కూతుర్లు ఇద్దరూ శోభాకు ప్రతిరోజు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. వీరిలో ఒక కుమార్తె తన భర్త ఇంటి నుంచి తల్లి శోభాకు ఫోన్ చేసింది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా శోభా ఫోన్ ఎత్తలేదు.

తల్లి శోభాకు ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఆమె ఇంటి దగ్గరకు కూతురు వెళ్లింది. ఇంటికి వెళ్లి చూడగా తల్లి శోభా నగ్నంగా మృతదేహం కనిపించడంతో ఆమె కూతురు హడలిపోయింది. దీంతో భయపడిన కూతురు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది.

కొడిగేహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం శోభా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే శోభాను ఎవరు హత్య చేశారు ? హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసు అధికారులు అంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి శోభాకు ఎవరెవరు ఫోన్లు చేశారు ?, ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆంటీని నగ్నంగా చేసి ఆమె ఇంటిలోనే హత్య చెయ్యడం కలకలం రేపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+