స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి..పోలీసులు ఏం చేశారంటే ..?
మహారాష్ట్రలో ఇద్దరు స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి ఘటన ఎంతటి సంచలన సృష్టించిందో తెలిసిందే. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థులపై గత నెలలో లైంగిక దాడి జరిగింది. బద్లాపూర్‌లోని స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్ షిండే.. మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఈ కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అక్షయ్‌ను గత నెల 17న అరెస్టు చేశారు.

తాజాగా కేసులో నిందితుడైన అక్షయ్ సోమవారం పోలీసుల కాల్పుల్లో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలోజా జైలులో ఉన్న అక్షయ్ షిండేను ప్రొడక్షన్ వారెంట్ ఆధారంగా థానే క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. అనంతరం విచారణ నిమిత్తం బద్లాపూర్ తీసుకెళ్తుండగా.. వాహనం ముంబ్రా బైపాస్ సమీపంలోకి రాగానే నిందితుడు ఓ పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కుని రెండు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా అక్షయ్‌పై ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రగాయాల పాలైన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications