Jobs, BECIL, Paramedical staff, Reception jobs, ఉద్యోగాలు, బీఈసీఐఎల్, పారామెడికల్ స్టాఫ్ , రిసెప్షని
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 98 పారామెడికల్ పోస్టులతో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబర్ 25లోగా కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: పారామెడికల్ స్టాఫ్
పోస్టుల సంఖ్య: 98
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 25, 2019

విద్యార్హతలు: బీఎస్సీ డిగ్రీతో పాటు ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వయస్సు: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.18000- రూ. 38000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు : రూ.500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 10 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 డిసెంబర్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ క్రింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది
BECIL Bhawan,
C-56/A-17, Sector-62,
Noida-201307 (U.P).
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.becil.com/












Click it and Unblock the Notifications