బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 150 సైంటిస్ట్ ఉద్యోగాలు

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 150 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 మార్చి 2020.

సంస్థ పేరు: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
పోస్టు పేరు: సైంటిస్ట్
పోస్టుల సంఖ్య: 150
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 మార్చి 2020

BIS Recruitment 2020: Apply for 150 Scientists Posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు: 31 మార్చి 2020 నాటికి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: గేట్ 2018, 2019, 2020 స్కోరు ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు పిలువడం జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 02-03-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/32EyQ7M

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+