హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎస్ఐఎఫ్
సీఐఎస్‌ఎఫ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా429 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు ఫిబ్రవరి 20, 2019.
సంస్థ పేరు : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు
మొత్తం పోస్టుల సంఖ్య : 429
పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 20 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
వయస్సు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ. 25000 81,100/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 21 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 20 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications