హోటల్లో హైప్రొఫైల్ సెక్స్‌రాకెట్ రట్టు, ముంబై యువతి సహా ముగ్గురు

నాగపూర్: క్రైం బ్రాంచ్ సోషల్ సర్వీస్ వింగ్ శుక్రవారం రాత్రి నాగపూర్‌లో ఓ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. ముగ్గురు మహిళలను వ్యభిచార గృహం నుండి కాపాడారు. అందులో ఒకరు ముంబై బేస్డ్ మహిళ కూడా ఉంది. గణేష్ పేట బస్టాండులోని ఓ హోటల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దీనిని రట్టు చేశారు.

ముంబై, పుణే, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి అందమైన యువతులను కాంట్రాక్ట్ బేసిస్ పైన నగరానికి తీసుకు వచ్చి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన యువతితో పన్నెండు రోజుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఆమెకు రోజుకు రూ.5,000 ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.

Crime branch busts high profile sex racket

ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని మనీష్, చేతన్‌లుగా గుర్తించారు. పోలీసులు కస్టమర్‌లుగా వెళ్లారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వారు కస్టమర్ల నుండి గంటకు రూ.1,300 వసూలు చేస్తున్నారని గుర్తించారు.

డెకాయ్ ఆపరేషన్‌లో వచ్చిన పోలీసులు గంటకు రూ.4,000 ముంబై యువతి వద్దకు వెళ్లేందుకు ఇస్తానని చెప్పారు. అనంతరం పోలీసులు దానిని రట్టు చేశారు. ఈ సెక్స్ రాకెట్ సూత్రదారిని గుర్తించారు. అందులో ఓ యువతి ఇంటర్ స్టేట్ సెక్స్ రాకెట్‌లో భాగస్వామి అని గుర్తించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+