ఢిల్లీలో మహిళల నీళ్ల ఫైట్, నెట్లో హల్‌చల్ (వీడియో)
న్యూఢిల్లీ: నీళ్ల గురించి మహిళలు గొడవ పడుతుండటం మనం పలు సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. చాలా సినిమాలలో నీళ్ల గురించి మహిళలు గొడవ పెట్టుకునే సన్నివేశాలు చూసి ఉంటాము. నిజ జీవితంలో కుళాయిల వద్ద, బోర్ల వద్ద, ట్యాంకర్ల వద్ద మహిళలు పోటీపడి నీళ్లు పట్టుకోవడాన్ని చూస్తుంటాం.
ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మహిపల్పూర్ గ్రామంలోని మహిళలు నీటి కోసం బాహాబాహికి దిగిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. నీటి కోసం మహిళలు ఒకరిని మరొకరు తోసుకున్నారు... లాక్కున్నారు.
అక్కడికి ఓ నీళ్ల ట్యాంకర్ వచ్చింది. ఆ సమయంలో ఈ గొడవ జరిగింది. ఒకరిని తోసుకొని మరొకరు, ఫైటింగ్ చేస్తూ నీటిని పట్టుకున్నారు. ఢిల్లీ జల్ బోర్డు పైన మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎక్కువ ట్యాంకర్లు కొన్ని ఇళ్లకే నీళ్లను పోస్తున్నాయని, మిగతా గ్రామానికి మొత్తం ఒకే ట్యాంకర్ ఇస్తున్నారని ఆరోపించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications