టెక్కీలకు అందమైన అమ్మాయిల వల: బెంగళూరులో పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్, క్లైమాక్స్ లో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఐటీ, బీటీ రంగాలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో అందమైన అమ్మాయిలను అడ్డం పెట్టుకుని నిలువు దోపిడీలు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. ఐటీ, బీటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉండే ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోనే ఈ మూఠా మకాం వేసిందని పోలీసులు గుర్తించారు.

బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

వివాహం కాని యువకులను వలలో వేసుకుని తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి సరిగ్గా శారీరక సుఖం కోసం యువకులు ఆరాటపడే సమయంలోనే దుండగులు మారణాయుధాలతో దాడులు చేసి నగలు, నగదు విలువైన వస్తువులు లూటి చేసి ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఎలక్ట్రానిక్ సిటీ అంటే !

ఎలక్ట్రానిక్ సిటీ అంటే !

బెంగళూరు -హోసూరు జాతీయ రహదారిలోని ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ -1, ఫేస్ -2 తో సహ పరిసర ప్రాంతాల్లో వేల సంఖ్యలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల మంది యువకులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా, వివిద విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతి, యువకులే ఇక్కడ ఎక్కువగా ఉద్యోగం చేస్తున్నారు.

ఎక్కువ మంది పెళ్లికాని వారే !

ఎక్కువ మంది పెళ్లికాని వారే !

సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్న యువకులు వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు జీతాలు తీసుకుంటున్నారు. ఐటీ కంపెనీల్లో రాత్రి పూట ఉద్యోగం చేసి అర్దరాత్రి, వేకువ జామున వారు నివాసం ఉంటున్న బ్యాచిలర్ రూంలు, పీజీలకు బైక్ లు, కార్లలో వెలుతుంటారు.

 అందమైన అమ్మాయిలు !

అందమైన అమ్మాయిలు !

కాల్ గర్ల్ (వ్యభిచారులు) కు బానిసలైన యువకులను లక్షంగా చేసుకుని ఓ ముఠా సభ్యులు నిలువు దోపిడీలు చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు. రాత్రి 11 గంటలు దాటిందంటే చాలు అందమైన అమ్మాయిలను తీసుకెళ్లి రోడ్ల మీద నెలబెట్టి అబ్బాయిలకు వల వేస్తున్నారు.

 నైస్ రోడ్డులో నైస్ గా

నైస్ రోడ్డులో నైస్ గా

ఎలక్ట్రానిక్ సిటీలో నివాసం ఉంటున్న సావన్ అలియాస్ బబ్లూ బెంగళూరులో నివాసం ఉంటున్న మోనీషా (20) అనే యువతిని వెంట పెట్టుకుని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని నైస్ రోడ్డు దగ్గరకు వెలుతున్నాడు. తరువాత ఆమెను ఒంటరిగా రోడ్డు పక్కన నిలబెట్టి అబ్బాయిలను వలలో వేసుకోవాలని చెప్పాడు.

వలలో పడి జల్సా కోసం !

వలలో పడి జల్సా కోసం !

రోడ్డు పక్కన నిలబడిన మోనీషా తన వయ్యారాలు వలకబోసి యువకులను వలలో వేసుకుటోంది. తరువాత రేటు మాట్లాడుకుని వారిని సమీపంలో నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెలుతోంది. సరసాలు మొదలు పెట్టి వారిని రెచ్చగొడుతోంది.

ఆ టైం కు వచ్చేస్తారు !

ఆ టైం కు వచ్చేస్తారు !

మోనీషాతో నగ్నంగా రాసలీలలు జరిపి ఇక రంగంలోకి దిగే సమయంలో నిర్జనప్రదేశంలో అప్పటికే మకాం వేసిన బబ్లూ తదితరులు మారణాయుధాలు చేత పట్టుకుని అక్కడికి చేరుకుంటున్నారు, మోనీషాతో పాటు ఆమె వలలో పడిన వారిని బెదిరించి నగలు, నగదు లూటీ చేస్తున్నారు.

ప్రాణాలతో ఉంటే చాలు !

ప్రాణాలతో ఉంటే చాలు !

తమ ప్రాణాలు ఉంటే చాలు అంటూ నగదు, నగలు దుండగులుకు ఇచ్చిన విటుడు బట్టలు వేసుకుని అక్కడి నుంచి పారిపోయిన తరువాత మోనీషా మళ్లీ రోడ్డు మీదకు వెళ్లడం, ఎవరినో ఒకరిని వలలో వేసుకుని మళ్లీ నిర్జనప్రదేశంలోని పిలుచుకుని రావడం, మళ్లీ లూటీ చెయ్యడం సర్వసాధరణం అయిపోయింది.

బబ్లూ జల్సాలతో అనుమానం !

బబ్లూ జల్సాలతో అనుమానం !

నిత్యం జులాయిగా తిరిగే బబ్లూ రోజు మద్యం తాగుతూ విలాసవంతమైన జీవితం గడపడం, రోజుకోక అమ్మాయిని వెంటపెట్టుకుని తిరగడంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు అనుమానం వచ్చింది. అతని మీద నిఘా వెయ్యడంతో మోనీషా తదితరుల బండారం బయటపడింది.

 అందమైన అమ్మాయిలు !

అందమైన అమ్మాయిలు !

విటులకు అనుమానం రాకుండా బబ్లూ ఎంతో అంది అమ్మాయిలను ట్రాప్ చేసి రోడ్డు పక్కన నిలబెట్టి ఈ విధంగా లూటీలు చేస్తున్నాడని పోలీసులు అన్నారు. మోనీషాతో పాటు అనేక మంది అమ్మాయిలను రోజు మార్చి రోజు ఇలా నైస్ రోడ్డులో నిలబెట్టి నిలువు దోపిడీలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. మోనీషా, బబ్లూతో పాటు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. వీరు ఈ విధంగా ఇప్పటికే 25 మంది అమాయకులకు అమ్మాయిలను వల వేసి నిలువు దోపిడీలు చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Electronics City police on Thursday nabbed a gang of 12, including a 20-year-old woman, for allegedly luring motorists on NICE Road and helping her gang members rob them. The kingpin of the gang, Sawan Bablu, 24, has been involved in over 25 such cases, the police said.
Please Wait while comments are loading...