సీన్ రివర్స్: బాలుడిపై యువతి లైంగిక దాడి.. అరెస్టు, జైలుకు తరలింపు
సీన్ రివర్స్ అయింది. ఓ బాలుడిపై ఓ యువతి లైంగిక దాడికి పాల్పడింది. కేరళలోని కొట్టాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొట్టాయం: సాధారణంగా లైంగిక వేధింపులు బాలికలు, యువతులు, మహిళల పై జరుగుతుంటాయి. కానీ ఇదొక అరుదైన ఘటన. అదేంటోగానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ బాలుడి(17)పై ఓ యువతి(21) లైంగిక దాడికి పాల్పడింది.
కేరళలోని కొట్టాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఎవరైనా బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వారిని పోక్సో చట్టం కింద అరెస్టు చేస్తారు. ఇప్పటి వరకు ఈ చట్టం కింద యువకులు, పురుషులే ఎక్కువగా అరెస్టు అయ్యారు. మరి ఈ బాలుడు ఎప్పుడు ఫిర్యాదు చేశాడు? అసలు జరిగిందేమిటి? అన్న వివరాలు ఇంత వరకు ఏవీ బయటికి రాలేదు.
అయితే ఈ పోక్సో చట్టం కింద యువతులు, మహిళలు అరెస్టయినట్లు ఎక్కడా తెలియరాలేదు. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఇలాంటి కేసు నమోదు కావడం గమనించాల్సిన విషయమే.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications