భర్తతో కల్పి:అశ్లీల వీడియోతో స్నేహితురాలి బ్లాక్‌మెయిల్

అంతేకాకుండా బాధితురాలిని ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆ విద్యార్థిని డిమాండ్ చేసింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు ప్రారంభించారు. అశ్లీల వీడియోను పెట్టడమే కాకుండా డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం.
మావోయిస్టుల దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సిఆర్‌పిఎఫ్ దళాలపై మావోయిస్టులు విరుచుకు పడ్డారు. ఆదివారం బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలోని బోధ్ రాజ్ వదర్ సమపంలోని అడవుల్లో మందుపాతర పేల్చి ఇద్దరు సిఆర్పీఎఫ్ అధికారులను బలిగొన్నారు. ఈ ఘటనలో మరో 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని సుక్మా ఎఎస్పీ చెప్పారు.
సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలతో పాటు స్థానిక జిల్లా పోలీసు యంత్రాగం కొన్ని రోజులుగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.












Click it and Unblock the Notifications