ఐడీబీఐ బ్యాంక్‌లో 760 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ 760 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 06, 2018 నుంచి ఫిబ్రవరి 28, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంక్ పేరు: ఐడీబీఐ బ్యాంక్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్
ఖాళీల సంఖ్య: 760
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2018
జీతం: రూ. 17,000/-

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో గ్రాడ్యూయేట్ ఉత్తీర్ణులై ఉండాలి(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు 55శాతం).
వయో పరిమితి: 01.01.2018 నాటికి అభ్యర్థుల వయస్సు 20-25ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 06.02.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 28.02.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications