స్పెషల్ ఆఫీసర్ పోస్టులు: ఐడీబీఐ బ్యాంకు రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ లేదా వెటర్నిటీ సైన్స్ లేదా వాటికి అనుబంధ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఐడీబీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి01, 2017 నుంచి ఫిబ్రవరి 20, 2017లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఐడీబీఐ ఖాళీల వివరాలు:
పోస్టు పేరు : స్పెషలిస్టు ఆఫీసర్(మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్)
ఖాళీలు : 111
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-డి): 13పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్-సి): 17పోస్టులు
మేనేజర్ (గ్రేడ్ బి): 81పోస్టులు

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ లేదా వెటర్నిటీ సైన్స్ లేదా వాటికి అనుబంధ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు పరిమితి: పోస్టు-1: అభ్యర్థులు 18 నుంచి 40/45 లోపు వయసుగలవారై ఉండాలి. పోస్టు-2: 20నుంచి 36సం. లోపు వయసుండాలి. పోస్టు3: 24-32సం. లోపు వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ కు నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం : ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు-150రూపాయల ఫీజు, మిగతా వారికి 700 ఫీజు వసూలు చేస్తారు. డెబిట్ కార్డులు(రుపే/వీసా/మాస్టర్ కార్డు/మేస్ట్రో), క్రెడిట్ కార్డులు,ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డులు ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం : పోస్టు-1కు గ్రూప్ డిస్కషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ, పోస్టు-2,3కు ఆన్ లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 16,2016 నుంచి మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ నవంబర్30,2016తో ముగుస్తుంది.












Click it and Unblock the Notifications