Illegal affair: క్యాబిన్ లో మేనేజర్ తో కాపురం పెట్టిన భార్య, బయట భర్త చూసి ?, ఏక్ మార్ !
ముంబాయి/ పూణే: దంపతులు ఒకే కంపెనీలో దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు. కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి దంపతులతో బాగానే ఉండేవాడు. భర్తతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న మేనేజర్ అతని భార్యతో మాత్రం రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు. ఆఫీసులో భర్త ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ?, ఏం పని చేస్తుంటాడు ? అనే విషయం ఆ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ కు బాగా తెలుసు. ఐదు సంవత్సరాల నుంచి అక్కడే పని చేస్తున్న కత్తిలాంటి భార్య ఆమె భర్తకు చుక్కలు చూపిస్తూ అదే కంపెనీ మేనేజర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది.
కంపెనీ మేనేజర్ తో భర్త తన భార్యను వదిలేయాలని గొడవపడటం మొదలు పెట్టాడు. మిట్ట మద్యాహ్నం కంపెనీలోని ఓ రూమ్ లో భార్య, ఆమె ప్రియుడిని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇనుప రాడ్ తో ఇద్దరి మీద దాడి చేశాడు. తరువాత పదునైన ఆయుధం తీసుకున్న భర్త నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ కంపెనీ మేనేజర్ కార్యాలయంలోనే నరికి చంపేశాడు.

ఒకే కంపెనీలో ఉద్యోగాలు
మహారాష్ట్రలోని పూణేలోని పింప్రీ ప్రాంతంలోని చించ్నౌడ్ లో ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఖేడ్ లోని అండి దేవాచి ప్రాంతంలో నివాసం ఉంటున్న అమోల్ గజానన్ రాణే అలియాస్ అమోల్ (38) చాలా సంవత్సరాల నుంచి అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే కంపెనీలో ఖేడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రామేశ్వర్ వామన్ పవార్ (35), సునీత్ పవార్ అలియాస్ సునీత (31) అనే దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు.

కంపెనీలో ఓల్డ్ ఎంప్లాయిస్
గత ఆరు సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న రామేశ్వర్, సునీత దంపతులతో ఆ కంపెనీ ఉద్యోగులకు బాగా పరిచయం ఉంది. కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న అమోల్ రాణేకి రామేశ్వర్, సునీత దంపతులతో బాగానే ఉండేవాడు. కంపెనీ మేనేజర్ అమోల్ రాణే అంటే ఆ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు హడలిపోతారని సమాచారం.

మహిళ మీద మోజు పడిన మేనేజర్
భర్త రామేశ్వర్ తో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న మేనేజర్ అమోల్ రాణే అతని భార్య సునీతతో మాత్రం ఏదో ఒక విషయంలో అతని క్యాబిన్ లోకి పిలిపించుకుని ఆమెతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు. ఆఫీసులో భర్త రామేశ్వర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ?, ఏం పని చేస్తుంటాడు ? అనే విషయం ఆ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ అమోల్ రాణేకి పిన్ టూ పిన్ తెలుసు.

కత్తిలాంటి భార్యతో స్వర్గం చూసిన మేనేజర్
ఐదు సంవత్సరాల నుంచి అక్కడే పని చేస్తున్న కత్తిలాంటి భార్య సునీత ఆమె భర్త రామేశ్వర్ కు పట్టపగలు చుక్కలు చూపిస్తూ అదే కంపెనీ మేనేజర్ అమోల్ రాణేతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి స్వర్గం చూపించి ఎంజాయ్ చేస్తోంది. మేనేజర్ అమోల్ రాణే, సునీత అక్రమ సంబంధం విషయం ఆ కంపెనీలో చాలా మందికి తెలిసిపోయింది.
అయితే తన భర్త రామేశ్వర్ ఇదే కంపెనీలో పని చేస్తున్నాడని పూర్తిగా మరిచిపోయిన సునీత మేనేజర్ అమోల్ రాణేతో కలిసి కంపెనీలో ఖాళీగా ఉన్న క్యాబిన్స్ లో దూరిపోయి ఎంజాయ్ చేస్తూ వచ్చింది.

నా భార్యను వదిలేయాలని కాళ్లు పట్టుకున్న భర్త
కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ అమోల్ రాణే, సునీత అక్రమ సంబంధం విషయం ఆ కంపెనీలో చాలా మందికి తెలిసిపోవడంతో కొందరు ఉద్యోగులు ఆ విషయం గుర్తించి భర్త రామేశ్వర్ చెవిలో ఊదారు. ఇదే విషయంలో రామేశ్వర్, సునీత దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ అమోల్ రాణేతో కూడా భర్త రామేశ్వర్ తన భార్య సునీతను వదిలేయాలని చాలాసార్లు గొడవపడి అతని కాళ్లు పట్టుకున్నాడు.

క్యాబిన్ లో భార్య, మేనేజర్ రొమాన్స్....... ఎంట్రీ ఇచ్చిన భర్త
ఇంత గొడవలు జరుగుతున్నా మేనేజర్ అమోల్ రాణే, భార్య సునీత మాత్రం వారి పద్దతి మార్చుకోలేదు. కంపెనీ ఉద్యోగులు మద్యాహ్నం 2. 30 గంటల సమయంలో భోజనాలు చేసిన తరువాత బయట దమ్ము కొట్టడానికి కొందరు, రిలాక్స్ కావడానికి కొందరు బయటకు వెళ్లారు. అదే సమయంలో మేనేజర్ అమోల్ రాణేతో ప్రియురాలు సునీత ఓ క్యాబిన్ లో దూరి మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఆమె భర్త రామేశ్వర్ ఆ క్యాబిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

భర్త దెబ్బతో మేనేజర్ ఔట్
2021 ఆగస్టు 11వ తేదీన మిట్ట మద్యాహ్నం కంపెనీలోని ఓ క్యాబిన్ లో భార్య సునీత, ఆమె ప్రియుడు అమోల్ రాణేని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త రామేశ్వర్ రగిలిపోయాడు. ఇనుప రాడ్ తీసుకున్న రామేశ్వర్ అతని భార్య సునీత మీద, ప్రియుడు అమోల్ రాణే తల మీద దాడి చేశాడు. తరువాత తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన మేనేజర్ అమోల్ రాణేని పట్టుకుని పదునైన ఆయుధం తీసుకుని నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ అతన్ని కార్యాలయంలోనే నరికి చంపేశాడు.

బెయిల్ మీద బయటకు వచ్చిన భర్త
భర్త రామేశ్వర్ దాడిలో తీవ్రగాయాలైన భార్య సునీత ప్రాణాలతో బయటపడి ఆసుపత్రి పాలైయ్యింది. భార్య సునీత ప్రియుడు అమోల్ రాణేని హత్య చేసిన రామేశ్వర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కంపెనీ సీనియర్ అధికారి ఫిర్యాదు చెయ్యడంతో నిందితుడు రామేశ్వర్ కోసం గాలించి అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. భార్య ప్రియుడిని హత్య చేసిన రామేశ్వర్ బెయిల్ మీద బయటకు వచ్చి కేసు వాయిదాలకు తిరుగుతున్నారు. మొత్తం మీద ఒకే కంపెనీలో భర్త, ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య ఇప్పుడు ఇద్దరూ దూరమై ఒంరటిగా నివాసం ఉంటోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications