girlfriend: అక్రమ సంబంధం, మోజు తీరిందని మరో యువకుడితో ఆంటీ ?, మాజీ బాయ్ ఫ్రెండ్ కథ !
భర్తకు తెలీకుండా కొన్ని సంవత్సరాలు ప్రియుడితో ఎంజాయ్ చేసిన మహిళ తరువాత అతని మీద మోజు తీరిపోవడంతో అతన్ని దూరం పెట్టింది. మరో ప్రియుడిని సెట్ చేసుకున్న మహిళ అతనితో ఎంజాయ్ చేసింది.
బెంగళూరు/ కోప్పళ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. భర్తతో కాపురం చేస్తున్న మహిళకు పిల్లలు ఉన్నారు. భర్త వ్యవసాయం చేయిస్తున్నాడు. ఇదే సమయంలో మహిళకు అదే ఊరికి చెందిన ఓ వ్యక్తికి చనువు ఏర్పడింది. కొన్ని సంవత్సరాలు ప్రియుడితో ఆమె పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. కొన్ని సంవత్సరాలు ప్రియుడితో ఎంజాయ్ చేసిన మహిళ తరువాత అతని మీద మోజు తీరిపోవడంతో అతన్ని దూరం పెట్టింది. మరో ప్రియుడిని సెట్ చేసుకున్న మహిళ అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియురాలు తనను దూరం పెట్టిందని రగిలిపోయిన మాజీ ప్రియుడు ఆమెను పక్కాప్లాన్ తో చంపేశాడు. అయితే ప్రియుడు అడ్డంగా చిక్కిపోయాడు.

భర్తతో కాపురం
కర్ణాటకలోని కోప్పళ జల్లాలోని కలకబండి గ్రామంలో ముత్తవ్వ అలియాస్ ముత్తమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం ముత్తమ్మకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న ముత్తమ్మ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. భర్తతో కాపురం చేస్తున్న ముత్తమ్మకు ఇద్దరు ఉన్నారు. ముత్తమ్మ భర్త వ్యవసాయం చేయిస్తూ బిజీగా ఉండేవాడు.

ప్రియుడితో రొమాన్స్
ముత్తమ్మ నివాసం ఉంటున్న గ్రామంలోనే ఈశప్ప ముదేగౌడ అలియాస్ ఈశప్పకు డబ్బులో బాగా ఉండేవాడు. ముందు నుంచి పరిచయం ఉన్న ఈశప్పతో ముత్తమ్మ చనువు పెంచుకుంది. రానురాను ఈశప్పతో ముత్తమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు ఈశప్పకు స్వర్గం చూపించిన ముత్తమ్మ ఆమె కోరికలు తీర్చుకుంది. ముత్తమ్మ అవసరాలకు ఈశప్ప డబ్బులు కూడా ఇచ్చేవాడని తెలిసింది.

ప్రియుడి మీద మోజు తీరిపోయిందని ఆంటీ ?
మూడు సంవత్సరాల పాటు ముత్తమ్మ, ఈశప్ప పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. తరువాత ఈశప్ప మీద మోజు తీరిపోయిందని అనుకున్న ముత్తమ్మ రానురాను అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఈశప్పను దూరం పెట్టిన ముత్తమ్మ పక్క గ్రామంలో నివాసం ఉంటున్న దూరుపు బంధువు అయిన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టిందని ఆరోపణలు ఉన్నాయి.

పక్కాప్లాన్ తో చంపేసిన మాజీ ప్రియుడు
తనను దూరం పెట్టిన ప్రియురాలు ముత్తమ్మ మరో యువకుడితో కులుకుతోందని ఈశప్ప రగిలిపోయాడు. తనను మోసం చేసిన ముత్తమ్మను చంపేయాలని ఈశప్ప డిసైడ్ అయ్యాడు. పక్కాప్లాన్ ప్రకారం ముత్తమ్మను చంపేసిన ఈశప్ప ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. కే
కేసు నమోదు చేసిన యలబుర్గా పోలీసులు దర్యాప్తు చేస్తే ఈశప్ప ఆమెను హత్య చేశాడని వెలుగు చూసింది.

మాజీ ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్ష
ఈశప్ప అతని మాజీ ప్రియురాలు ముత్తమ్మను హత్య చేశాడని సాక్షాలు కోర్టులో సమర్పించారు. కోప్పళ జిల్లా కోర్టులో ఇంతకాలం కేసు విచారణ జరిగింది. ముత్తమ్మను ఆమె మాజీ ప్రియుడు ఈశప్ప హత్య చేశాడని రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మాజీ ప్రియురాలి మీద కక్ష తీర్చుకున్న ఈశప్ప ఇప్పుడు జైలుపాలైనాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications