Illegal affair: వదినతో వన్స్ మోర్, అర్దరాత్రి భర్త నిద్రలేచి చూస్తే ?, సైలెంట్ గా ఏం చేశాడంటే !
చెన్నై/ టీనగర్: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న భర్త ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు వయసులో 10 సంవత్సరాలు లేడా ఉంది. భర్తకు బంధువర్గం ఎక్కువ. భర్తకు ముగ్గురు సోదరులు ఉన్నారు. భర్త సోదరుడు ఎక్కువగా అతని అన్న ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో వదినతో మరిదికి చనువు ఎక్కువ అయ్యింది. అన్న ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న తమ్ముడు అక్కడే కాలం గడపడం మొదలు పెట్టాడు. పెళ్లి కాని మరిది ఇంటికి వస్తుండటంతో వదిన అతన్ని ముగ్గులోకి దింపింది. మూడు సంవత్సరాల నుంచి వదినతో వన్స్ మోర్ వేసుకుంటున్న మరిది పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. చాలాకాలం వదిన, మరిది అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. రాత్రి మద్యం మత్తులో ఉన్న అన్న ఇంట్లో నిద్రపోయాడు. అదే రోజు అన్న ఇంటికి వెళ్లిన తమ్ముడు అతని వదినతో ఎంజాయ్ చేస్తున్నాడు. అర్దరాత్రి నిద్రలేచిన అన్న తన భార్యతో తమ్ముడు సరసాలు ఆడుతున్నాడని తెలుసుకుని రగిలిపోయాడు. భార్య, తమ్ముడిని పట్టుకుని చితకబాదేశాడు. భర్త చితకబాదినా అతని భార్య కాని, తమ్ముడు కాని పద్దతి మార్చుకోలేదు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త మరిదితో ఎంజాయ్ చేస్తున్న భార్యను సైలెంట్ గా చంపేసి భద్రంగా శవాన్ని ఇంట్లోనే బెడ్ మీద పడుకోపెట్టాడు. పరువుపోయిందని ఆవేదనతో భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంత జరగడానికి కారణం అయిన తమ్ముడు మాయం అయిపోయాడు.

12 ఏళ్ల క్రితం పెళ్లి
చెన్నై సిటీలోని బ్రాడ్ వేలోని బుద్దిసాహేబ్ స్ట్రీట్ లో అబ్దుల్ రెహమాన్ అలియాస్ రెహమాన్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన యాస్మిన్ (29) అనే యువతిని వివాహం చేసుకున్న రెహమాన్ ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. రెహమాన్, యాస్మిన్ దంపతులకు వయసులో 10 సంవత్సరాలు లేడా ఉంది.

తమ్ముడు ఎంట్రీ
రెహమాన్, యాస్మిన్ దంపతులకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. రెహమాన్ కు బంధువర్గం ఎక్కువ. రెహమాన్ కు ముగ్గురు సోదరులు ఉన్నారు. రెహమాన్ కు రసూల్ అనే తమ్ముడు ఉన్నాడు. రెహమాన్ ఇంటికి అతని సోదరుడు రసూల్ ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. తన కోసం తన తమ్ముడు రసూల్ ఇంటికి వస్తున్నాడని రెహమాన్ అనుకున్నాడు.

మరిదిని వలలో వేసుకున్న వదిన
ఇదే సమయంలో వదిన యాస్మిన్ తో ఆమె మరిది రసూల్ కు మద్య చనువు ఎక్కువ అయ్యింది. రెహమాన్ కు రసూల్ తమ్ముడు కావడంతో అతని ఎన్నిసార్లు ఇంటికి వచ్చి వెలుతున్నా ఎవ్వరికి అనుమానం రాలేదు. అన్న రెహమాన్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న తమ్ముడు రసూల్ అక్కడే కాలం గడపడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో యాస్మిన్ ఆమె మరిది రసూల్ కు చిన్నగా వలవేసింది.

వదినతో వన్స్ మోర్ వేసుకున్న మరిది
పెళ్లి కాని మరిది రసూల్ ఎక్కువగా ఇంటికి వస్తుండటంతో వదిన యాస్మిన్ అతన్ని చిన్నగా ముగ్గులోకి దింపింది. అంతే యాస్మిన్, ఆమె మరిది రసూల్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. మూడు సంవత్సరాల నుంచి వదిన యాస్మిన్ తో వన్స్ మోర్ వేసుకుంటున్న మరిది రసూల్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

అర్దరాత్రి భర్త నిద్రలేచి చూస్తే ?
చాలాకాలం వదిన యాస్మిన్, ఆమె మరిది రసూల్ అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. గత నవంబర్ నెలలో రాత్రి మద్యం మత్తులో ఉన్న రెహమాన్ ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. అదే రోజు అన్న రెహమాన్ ఇంటికి వెళ్లిన తమ్ముడు రసూల్ అతని వదిన యాస్మిన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. అర్దరాత్రి నిద్రలేచిన రెహమాన్ తన భార్య యాస్మిన్ తో తన తమ్ముడు రసూల్ సరసాలు ఆడుతున్నాడని తెలుసుకుని రగిలిపోయాడు.

పంచాయితీలు చేసినా భార్య పద్దతి మాత్రం మారలేదు
రెహమాన్ అతని భార్య యాస్మిన్, అతని తమ్ముడు రసూల్ ను పట్టుకుని చితకబాదేశాడు. భర్త రెహమాన్ చితకబాదినా అతని భార్య యాస్మిన్ కాని, తమ్ముడు రసూల్ కాని పద్దతి మార్చుకోలేదు. విసిగిపోయిన రెహమాన్ పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టాడు. ఎంత చేసినా యాస్మిన్ మాత్రం ఆమె బుద్దిమార్చుకోలేదు. యాస్మిన్ ను ఆమె తల్లి ఫరిదాబాను ఇంతకు ముందే చాలాసార్లు పద్దతి మార్చుకోవాలని చితకబాదింది.

లాభం లేదని భార్యను చంపేసిన భర్త
ఇక లాభం లేదని, తన భార్యా యాస్మిన్ పద్దతి మార్చుకోదని, మరిది రసూల్ తో ఎంజాయ్ చేస్తున్న భార్య రాత్రి నిద్రపోతుంటే ఆమె గొంతు నులిమి చంపేశాడు. మరుసటి రోజు యాస్మిన్ ఎంతసేపటికి నిద్రలేవలేదని గుర్తించిన ఆమె తల్లి ఫరిదాబాను వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మాస్మిన్ ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. తన భార్య యాస్మిన్ ఆత్మహత్య చేసుకుందని మొదట రెహమాన్ డ్రామాలు వేశాడు.
Recommended Video

భర్త ఆత్మహత్యాయత్నం
యాస్మిన్ కారణంగా తన పరువుపోయిందని ఆవేదనతో ఆమె భర్త రెహమాన్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో అతన్ని కుటుంబ సభ్యులు కాపాడారు. యాస్మిన్ ను తానే హత్య చేశానని రెహమాన్ అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేశామని చెన్నై పోలీసులు అన్నారు. ఇంత జరగడానికి కారణం అయిన తమ్ముడు రసూల్ మాయం అయిపోయాడు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications