Illegal affair: ప్రియుడితో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భార్య, స్పాట్ పెట్టి కెనాల్ లో వేసిన భర్త !
కోల్ కతా/ బెంగాల్: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త అతని పని అతను చేసుకుంటున్నాడు. భర్తతో హ్యాపీగా కాపురం చేస్తున్నట్లు నటించిన భార్య సీక్రెట్ గా ఆమె ప్రియుడితో టెస్టు మ్యాచ్ ఆడుతూ జల్సా చేస్తోంది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్యకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయిన భార్య రెండు రోజులు బయట ఎంజాయ్ చేసి తరువాత ఆమె భర్త ఇంటికి వెళ్లింది. భార్యను లేపుకుపోయిన ఆమె ప్రియుడిని పట్టుకున్న భర్త అతన్ని దారుణంగా పొడిచి చంపేసి శవం కూడా చిక్కకుండా కెనాల్ లో విసిరేయడం కలకలం రేపింది. నా పెళ్లాం తిరుగుబోతు, అందుకే ఆమె ప్రియుడిని చంపేశాను అంటూ భర్త తాపీగా చెప్పడంతో పోలీసుల మతిపోయింది.
Illegal
affair:
భార్య
కాళ్లు
పట్టుకోవడానికి
వెళ్లిన
భర్త,
కసక్
అని
పొడిచేసిన
ప్రియుడు.
క్లైమాక్స్
!

హ్యాపీలైఫ్ అనుకున్న భర్త
పశ్చిమ బెంగాల్ లోని బుద్వాన్ జిల్లాలోని సింబ్ పూర్ ప్రాంతంలో నిరూ మజిహి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నిరూకు ప్రియాంక (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం జరిగింది. భార్య ప్రియాంకతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త నిరూ అతని పని అతను చేసుకుంటుపోతున్నాడు.

డ్రామాలు వేసిన భార్య
భర్త నిరూతో చక్కగా కాపురం చేసుకుంటూ వెలుతున్న ప్రియాంకకు తరువాత ఆమె బుద్ది మారిపోయింది. నిరూ స్నేహితుడైన ప్రదీప్ మజిహి అనే యువకుడితో ప్రియాంకకు పరిచయం అయ్యింది. ప్రియాంక, ప్రదీప్ పరిచయం కాస్తా చనువుగా మారింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న ప్రదీప్ తో ప్రియాంక అక్రమ సంబంధం పెట్టుకునింది.
2. వాడికంటేనా
డ్రామాలు వేసిన భార్య
భర్త నిరూతో చక్కగా కాపురం చేసుకుంటూ వెలుతున్న ప్రియాంకకు తరువాత ఆమె బుద్ది మారిపోయింది. నిరూ స్నేహితుడైన ప్రదీప్ మజిహి అనే యువకుడితో ప్రియాంకకు పరిచయం అయ్యింది. ప్రియాంక, ప్రదీప్ పరిచయం కాస్తా చనువుగా మారింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న ప్రదీప్ తో ప్రియాంక అక్రమ సంబంధం పెట్టుకునింది.

ఏరియా మొత్తం టామ్ టామ్ అయిపోయింది
రాత్రి భర్త నిరూతో పగటిపూట ప్రియుడు ప్రదీప్ తో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక ఆమె అక్రమ సంబంధం బయటపడకుండా సీక్రెట్ గా పెట్టాలని అనుకుంది. అయితే ఒకరికి తరువాత ఇద్దరికి తరువాత అందరికి తెలిసిపోవడంతో ఆ ప్రాంతం అంతా నిరూ భార్య ప్రియాంక, ప్రదీప్ అక్రమ సంబంధం విషయం టామ్ టామ్ అయిపోయింది.

బెండ్ తీసినా భార్య బుద్దిమారలేదు
భార్య ప్రియాంక అక్రమ సంబంధం వ్యవహారం తెలుసుకున్న ఆమె భర్త నిరూ రగిలిపోయాడు. భార్య ప్రియాంకకు చాలాసార్లు బుద్దిమాటలు చెప్పి ఆమెను దారిలో పెట్టడానికి ప్రయత్నించాడు. భార్య చెప్పిమాట లెక్కచెయ్యకపోవడంతో విసిగిపోయిన భర్త నిరూ అతని భార్య ప్రియాంకను పట్టుకుని చితకబాదేశాడు. అయినా ప్రియాంక బుద్దిమాత్రం మారలేదని తెలిసింది.

ప్రియుడితో టెస్ట్ మ్యాచ్ ఆడేసి తీరికగా వచ్చిన భార్య
ఇటీవల ప్రియాంక ఆమె ప్రియుడు ప్రదీప్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. రెండు రోజుల పాటు ప్రియుడు ప్రదీప్ తో టెస్ట్ మ్యాచ్ ఆడిన భార్య ప్రియాంక తరువాత తీరికగా ఇంటికి వెళ్లింది. ఎక్కడికి వెళ్లావు అంటు భర్త నిరూ ప్రశ్నిస్తే నా ఇష్టం అంటూ ప్రియాంక తిక్కతిక్కగా భర్తకు సమాధానం చెప్పిందని తెలిసింది.

భార్య ప్రియుడికి స్పాట్ పెట్టిన భర్త
భార్య ప్రియాంక ఎంతకాలానికి మారకపోవడంతో నిరూ రగిలిపోయాడు. ఇకలాభం లేదని డిసైడ్ అయిన నిరూ అతని భార్య ప్రియుడు ప్రదీప్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. పదునైన కత్తి తీసుకున్న నిరూ అతని భార్య ప్రియుడు ప్రదీప్ ను కసితీరా పొడిచేసి చంపేశాడు. శవం కూడా ఎవ్వరికి చిక్కకూడదని వ్యవసాయ పొలాల కోసం తీసిన కెనాలో విసిరేశాడు.

శవం చిక్కింది..... భర్త చిక్కిపోయాడు
ప్రదీప్ శవం నీళ్లలొ కొట్టుకుని వెళ్లి ఓ వ్యక్తి పొలం దగ్గు ముళ్లపొదల్లో చిక్కుకుపోయింది. కేసు విచారణ చేసిన పోలీసులు శవం ప్రదీప్ ది అని గుర్తించారు. ప్రదీప్ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న పోలీసులు నిరూను అదుపులోకి తీసుకున్నారు. నా పెళ్లాం తిరుగుబోతు, ప్రదీప్ తో తిరుగుతోంది, అందుకే ఆమె ప్రియుడిని చంపేశాను అంటూ భర్త నిరూ తాపీగా చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. నిరూను అరెస్టు చేశామని, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రదీప్ కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.