Illegal affair: భార్య రేసుగుర్రం, స్వారీ చేసిన ప్రియుడు, భర్త మర్మాంగం ఛట్నీ, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ !

జైపూర్/ రాజస్థాన్/ చెన్నై: భర్తతో కాపురం చేసుకుంటున్న భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. దంపతులకు పెళ్లి వయసుకు వచ్చిన కొడుకులు ఉన్నారు. పిల్లలు వయసుకు వచ్చే వరకు దంపతులు చాలా సంతోషంగానే ఉండేవారు. అయితే రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రాజస్థాన్ రేసు గుర్రం లాంటి ఆంటీకి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో మొబైల్ ఫోన్ ఎత్తుకుని పరిచయం అయిన వ్యక్తితో గంటలు గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది. ఇదే సమయంలో పరిచయం అయిన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన భార్య ప్రపంచాన్ని మరిచిపోయింది. మంచి గుర్రం చిక్కడంతో ప్రియుడు గుర్రపుస్వారీ చేస్తూ ఎంజాయ్ చేశాడు.

నిజాలు చాలా కాలం దాగవు అనే సమెతలాగా భార్య, ఆమె ప్రియుడు భాగోతం భర్తకు తెలిసిపోయింది. అంతే ప్రియుడి అక్రమ సంబంధం తెలుసుకున్న భర్త రెచ్చిపోయాడు. భార్యకు బుద్ది చెప్పాలని డిసైడ్ అయిన భర్త ప్రతిరోజు మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తి భార్యను పట్టుకుని డ్రమ్స్ వాయించినట్లు కర్రలతో చితకబాదేశాడు. నా భర్త బతికుంటే నా సుఖసంతోషాలకు అడ్డుగా ఉంటాడని, అతన్ని చంపేచాలని, తనకు స్వాతంత్రం కావాలని అనుకున్న భార్య మనకు స్వాతంత్రం వచ్చిన ఒక్క రోజు ముందుగానే ఆగస్టు 14వ తేదీ ప్రియుడితో పక్కా స్కెచ్ వేసింది. ప్రియుడు, మరో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి భర్త మర్మాంగం ఛట్నీ చేసి తల పగలగొట్టి చంపించింది. తన తండ్రి కనపడటం లేదని కొడుకు కేసు పెట్టడంతో కిలాడీ లేడీ, ఆమె ప్రియుడు భాగోతం మొత్తం బయటకు వచ్చేసింది.

 హ్యాపీలైఫ్ తో ఇద్దరు కొడుకులు

హ్యాపీలైఫ్ తో ఇద్దరు కొడుకులు

రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని కరౌలిలోని సదర్ ప్రాంతంలో భూరామాలి, సూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త భూరామాలితో కాపురం చేసుకుంటున్న భార్య సూర్తి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. దంపతులకు పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు, మరో కొడుకు ఉన్నాడు. పిల్లలు వయసుకు వచ్చే వరకు భూరామాలి, సూర్తి దంపతులు చాలా సంతోషంగానే ఉండేవారు. అయితే రానురాను భూరామాలి, సూర్తి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

 భార్య రాజస్థాన్ రేసు గుర్రం

భార్య రాజస్థాన్ రేసు గుర్రం

సూర్తికి ఇద్దరు కొడుకులు ఉన్నా ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా, లావుగా, పొడవుగా, కండలు పెంచిన సూర్తి రేసు గుర్రంలాగా ఉండటంతో మొదటి నుంచి ఆమె భర్త భూరామాలికి అనుమానం ఉండేది. అయితే రానురాను భూరామాలి, సూర్తి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాజస్థాన్ రేసు గుర్రం లాంటి సూర్తి ఆంటీకి జనక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు

 ప్రియుడితో గంటలు గంటలు ?

ప్రియుడితో గంటలు గంటలు ?

ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో సూర్తి మొబైల్ ఫోన్ ఎత్తుకుని పరిచయం అయిన జనక్ తో గంటలు గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది. ఇదే సమయంలో పరిచయం అయిన జనక్ తో భూరామాలి భార్య సూర్తి అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియుడు జనక్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన సూర్తి తనకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారని విషయం మరిచిపోయింది. ప్రియుడు జనక్ మోజులో సూర్తి ఈ ప్రపంచాన్ని మరిచిపోయిందని సమాచారం.

బెడ్ మీద మొగుడు ఉన్నా ఒక్కటే.... లేకున్నా ఒక్కటే

బెడ్ మీద మొగుడు ఉన్నా ఒక్కటే.... లేకున్నా ఒక్కటే

భూరామాలి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భూరామాలి అతని భార్య సూర్తి బెడ్ మీద పక్కన ఉన్న విషయం కూడా మరిచిపోచి గురకపెట్టి నిద్రపోతున్నాడని తెలిసింది. భర్త భూరామాలితో పడక సుఖం దూరం కావడంతో అతని భార్య సూర్తి ఆమె ప్రియుడు జనక్ కు మరింత దగ్గర అయ్యింది. మంచి రేసుగుర్రం లాంటి సూర్తి ఆంటీ చిక్కడంతో ప్రియుడు జనక్ గుర్రపుస్వారీ చేస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

 భార్య భాగోతం భర్త చెవిలో పడింది

భార్య భాగోతం భర్త చెవిలో పడింది

భూరామాలి, కొడుకులు ఇంట్లో లేని సమయంలో సూర్తి ఆమె ప్రియుడు జనక్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. రానురాను సూర్తి, జనక్ అక్రమ సంబంధం విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది. నిజాలు చాలా కాలం దాగవు అనే సమెతలాగా భార్య సూర్తి, ఆమె ప్రియుడు జనక్ భాగోతం భర్త భూరామాలికి తెలిసిపోయింది.

 భర్తకు తెలిసింది.... భార్య డ్రమ్స్ వాయించేశాడు

భర్తకు తెలిసింది.... భార్య డ్రమ్స్ వాయించేశాడు

తన భార్య సూర్తి జనక్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త భూరామాలి రెచ్చిపోయాడు. భార్య సూర్తికి బుద్ది చెప్పాలని డిసైడ్ అయిన భర్త భూరామాలి ప్రతిరోజు పీకలదాక మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. మద్యం మత్తులో ఉంటున్న భూరామాలి అతని భార్య సూర్తిని పట్టుకుని డ్రమ్స్ వాయించినట్లు కర్రలతో చితకబాదేశాడు.

 ఆగస్టు 14 హత్యకు స్కెచ్

ఆగస్టు 14 హత్యకు స్కెచ్

భర్త భూరామాలి ప్రతిరోజు బెండ్ ఎత్తడంతో అతని భార్య సూర్తి దెబ్బలు తట్టుకోలేకపోయింది. నా భర్త భూరామాలి బతికుంటే నా సుఖసంతోషాలకు అడ్డుగా ఉంటాడని, అతన్ని చంపేచాలని, తనకు స్వాతంత్రం కావాలని అనుకున్న భార్య సూర్తి మనకు స్వాతంత్రం వచ్చిన ఒక్క రోజు ముందుగానే ఆగస్టు 14వ తేదీ ప్రియుడు జనక్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది.

భార్య ప్రియుడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎంట్రీ

భార్య ప్రియుడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎంట్రీ

భర్త భూరామాలిని హత్య చెయ్యడానికి అతని భార్య సూర్తి చేతి ఖర్చుల కోసం రూ. 25 వేలు ఆమె ప్రియుడు జనక్ కు ఇచ్చింది. ప్రియుడు జనక్ తో పాటు సూర్తి బాయ్ ఫ్రెండ్స్ హరిసింగ్, ధణిసింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఆగస్టు 14వ తేదీన సాయంత్రం మందు పార్టీ ఉందని సూర్తి భర్త భూరామాలిని పిలుచుకుని వెళ్లారు భూరామాలికి పీకలదాక మద్యం తాగించి అతనితో పాటు జనక్, హరిసింగ్, ధణిసింగ్ లైట్ గా మద్యం సేవించారు.

 మర్మాంగం చట్నీ...... శరీరం మొత్తం గాయాలు

మర్మాంగం చట్నీ...... శరీరం మొత్తం గాయాలు

మద్యం మత్తులో ఉన్న భూరామాలిని అదే రోజు రాత్రి ఆలంపూర్ సమీపంలోని ఘాటి ప్రాంతానికి తీసుకెళ్లి అతని మర్మాంగం మీద గట్టిగా దాడి చేసి ఛట్నీలాగా రాయితో కొట్టడంతో అతను కుప్పకూలిపోయాడు. తరువాత రాళ్లు, కర్రలు, కత్తి తీసుకుని భూరామాలి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చంపేసిన ముగ్గురు శవాన్ని ఆలంపూర్ ఘాట్ హైవే రోడ్డు సమీపంలో విసిరేసి పరారైనారు.

 కొడుకు కేసు పెడితే విషయం బయటకు వచ్చింది

కొడుకు కేసు పెడితే విషయం బయటకు వచ్చింది

తన తండ్రి భూరామాలి నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంత వరకు ఇంటికి రాలేదని ఆగస్టు 15వ తేదీన అతని కొడుకు సదర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అదే రోజు సాయంత్రం భూరామాలి శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గురైయ్యింది భూరామాలి అని పోలీసులు నిర్దారించుకున్నారు. భూరామాలి భార్య సూర్తి ప్రవర్తనలో మార్పులు రావడం, విచారణలో ఆమె గంటకు ఒకమాట మాట్లాడటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

 భార్య, ప్రియుడు, బాయ్ ఫ్రెండ్స్ అరెస్టు

భార్య, ప్రియుడు, బాయ్ ఫ్రెండ్స్ అరెస్టు

సదర్ పోలీసులు సూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా విషయం మొత్తం బయటకు వచ్చింది. తన ప్రియుడు జనక్, బాయ్ ఫ్రెండ్ హరీసింగ్, ధణిసంగ్ తో కలిసి తన భర్తను హత్య చేయించానని సూర్తి అంగీకరించిదని సదర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాకు చెప్పారు. భూరామాలి హత్య కేసులో అతని భార్య సూర్తి, ప్రియుడు జనక్, బాయ్ ఫ్రెండ్స్ హరీసింగ్, దణిసింగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+